భారతదేశంలో 2025లో తప్పక చూడాల్సిన 7 Best Snow Places | India
భారతదేశంలో 2025లో మంచుతో కప్పుకున్న Winter Destinations చూడండి. Gulmarg, Manali, Auli, Spiti, Tawang లాంటి 7 Best Snow Places in India ని ఒకే gallery లో ఎక్స్‌ప్లోర్ చేయండి.

Travel Tips In Telugu For The budding and Aspiring Travellers. These Tips will Help You To be The Best Traveller i.e Prayanikudu
భారతదేశంలో 2025లో మంచుతో కప్పుకున్న Winter Destinations చూడండి. Gulmarg, Manali, Auli, Spiti, Tawang లాంటి 7 Best Snow Places in India ని ఒకే gallery లో ఎక్స్‌ప్లోర్ చేయండి.
ఈ పోస్టులో మీకు కర్వర్టిబుల్ ట్రెక్ పాంట్స్ (Convertible Trek Pants) అంటే ఏంటి ? దానివల్ల లాభాలేంటి ? ఎక్కడ కొనాలి ? ఎక్కడ వాడాలో వివరిస్తాను.
వైజాగ్ వెళ్లిన ప్రతీ ఫుడీ ఈ 7 లోకల్ ఫుడ్‌ను (Top 7 Vizag foods) అస్సలు మిస్ అవ్వకూడదు
Travel Tips 40 : పీక్ సీజన్‌లో కొత్త ప్రదేశంలో హోటల్ బుక్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ ఈ 12 హ్యాక్స్‌తో మీరు 18-47 శాతం సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు.
Best Sunrise Viewpoints : భారత దేశంలో ఎన్నో బ్యూటిఫుల్ సన్‌రైజ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అందులో టాప్ 7 ఇవే
Telangana Rising 2025 సమ్మిట్‌కు వచ్చిన గెస్టులకు జీవితాంతంగా గుర్తుండేలా తెలంగాణ ఆత్మీయతకు చిహ్నంగా రెేండు ప్రత్యేక సువెనీర్ కిట్స్ ఇచ్చారు. అందులో…
India New e-Passport : భారత దేశ ప్రభుత్వం e-passport ను అధికారికంగా ప్రారంభించింది. దీనిని ఎలా అప్లై చేయాలి ? ఎవరు అప్లై చేయవచ్చు, లాభాలేంటో తెలుసుకుందామా?
Glacier Water : కొన్ని రోజుల క్రితం హిమాలయాల్లో గ్లేసియర్ నుంచి జాలువారుతున్న నీటిని బాటిల్లో నింపి తాగాను. అది చూసిన ఒక యూజర్ అందులో అమీబా ఉంటుంది బ్రెయిన్ తినేస్తుంది అని కామెంట్ చేశాడు. మరి అది నిజమేనా ? చదవండి
Travel Tips 38 : దక్షిణ భారతదేశంలో టాప్ 7 హిల్ స్టేషన్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. తక్కువ బడ్జెట్‌లో మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్లగలిగే సేఫ్ అండ్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఇవి. ఇందులో ఎక్కడికి వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి.
Beyond Biryani : హైదరాబాద్ అంటే చాలా మందికి బిర్యానీ, ఇరానీ ఛాయ్, హలీమ్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ హైదరాబాద్ అంటే ఇంతకు మించినవి కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి వీటి అంత పాపులర్ కాదు. అందుకే ఈ రోజు పాపులారిటీని పక్కన పెట్టి సిన్సియర్‌గా ఫుడ్ లవర్స్ మనసు దోచుకుంటున్న డిషెస్‌ను చెక్ చేద్దాం.
TOP 7 WINTER DESTINATIONS FOR INDIANS ABROAD : చలికాలం వచ్చిందంటే చాలు భారతీయులు ప్రయాణాలు చేయడం కోసం కొత్త కొత్త డెస్టినేషన్స్ వెతుకుతుంటారు. ఇలా చాలా మంది భారతీయులు వెళ్లే టాప్ 7 విదేశీ వింటర్ ఇవే.
How To Take Breaks During Trek : ట్రెక్కింగ్ అంటే పర్వతారోహణ. దీనర్థం కేవలం కొండ చివరికి లేదా సమ్మిట్ ( Summit) పాయింట్‌కు చేరుకోవడం మాత్రమే కాదు…ఈ ప్రయాణాన్ని, పూర్తి ప్రాసెస్‌ను కూడా ఎంజాయ్ చేయడమే ట్రెక్కింగ్. అది కూడా మన ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని కాపాడుతూ చేయాలి. ఈ పోస్టులో మీకు పనికొచ్చే ఎవర్ గ్రీన్ టిప్ షేర్ చేస్తాను.
Honeymoon Destinations 2025 Guide : హనీమూన్ కోసం ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన 5 రొమాంటిక్ డెస్టినేషన్స్ ఇవే..
Railway Stations : దూర ప్రయాణాల కోసం చాలామంది సాధారణంగా రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు.
Winter Photography : ఈ రోజుల్లో టూరిజం అనేది ఒక అభిరుచిగా మారింది. ఫోటోగ్రఫీ ప్రియులకు అనువైన పర్యాటక ప్రదేశాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఫోటోజెనిక్ ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం, ఇవి తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి ఫోటోలను ఇస్తాయి.
The Smallest Train in India: ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి.
Travel Scams : ఆధ్యాత్మిక యాత్రల పట్ల ప్రజలకు ఆసక్తి పెరుగుతున్న ప్రస్తుత సమయంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు (చార్‌ధామ్) వెళ్లే భక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
OYO Rooms : హోటల్ గది బుక్ చేసుకోవాలంటే చాలామంది ముందుగా గుర్తు చేసుకునే పేరు ఓయో (OYO).
Immigration Tips :మీరు అంతర్జాతీయ ప్రయాణాలు (International Travel) చేస్తున్నప్పుడు ఇమ్మిగ్రేషన్ (Immigration) కౌంటర్ దగ్గర జరిగే ప్రాసెస్ చాలా ముఖ్యమైంది.
Bus Travel Safety: బస్సు ఎక్కే ముందు నుంచి, ప్రయాణం చేస్తున్నప్పుడు, చివరికి ప్రమాదం సంభవించినప్పుడు కూడా ప్రాణాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.