5 Hidden Villages In India,
| | | | |

5 Hidden Villages : మన దేశంలో ఉన్న 5 హిడెన్ విలేజెస్..ఏపి విలేజ్ కూడా ఉంది.

5 Hidden Villages :మన దేశంలో కొన్ని గ్రామాలు అత్యంత విశిష్టమైనవి అని మీకు తెలుసా? ఆ గ్రామలు ఇవే…

3 Days Trip To Coorg
| | |

3-Day Trip To Coorg: 3 రోజుల్లో కూర్గ్‌ను కవర్ చేసే సూపర్ ప్లాన్ ఇదే !

3-Day Trip To Coorg : భారత దేశ స్కాట్లాండ్‌ అని (Scotland of India) పిలుచుకునే కూర్గ్‌ వర్షాకాలం వస్తే చాలా ఒక మినీ స్వర్గంగా మారిపోతుంది. ఇతర అనేక హిల్ స్టేషన్స్‌తో పోల్చితే కాస్త్ సేఫ్ అయిన కూర్గ్‌కు వెళ్లేందుకు మీర్ ప్లాన్ చేస్తుంటే ఈ 3 రోజుల ట్రావెల్ గైడ్ మీ కోసమే. 

Waterfalls of Karnataka
|

కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka

Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

Hogenakkal Falls
| | |

దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India

భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.

Khajjar Dalhousie Mini Switzeland Of India
| |

Mini Switzerland : స్విట్జర్లాండ్‌ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా! 

ఇటీవలే ఉగ్రవాడుల దాడులకు గురైన పహల్గాంలోని బైసారన్ లోయను మిని స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. అలాంటి మినీ స్విట్జర్లాండ్  (Mini Switzerland) ఎలా ఉంటుందో చూద్దామనే కోరికతో గుర్రాలు ఎక్కి, నడుచుకుంటూ వెళ్లారు పర్యాటకులు. అదే సమయంలో పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి (Pahalgam Terror Attack) చేశారు. 

a group of people standing at a podium
| | |

Aero India 2025 : ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో ప్రత్యేకతలు, ఎంట్రీ ఫీజు, కీలక తేదీలు ఇవే !

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌షో నేడు భారత్‌లో ప్రారంభమైంది. ఎరో ఇండియా 2025 ( Aero India 2025 ) అనే పేరుతో ఈ ఈవెంట్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని యలహంక ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో (Yelahanka Air Force Station) ఫిబ్రవరి 10 నుంచి జరుగుతుంది.

v

Jog Falls Trip : జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఏం చేయాలి ? ప్రయాణికుడిలా ప్లాన్ చేసేందుకు 10 Tips

భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతాలలో జోగ్ జలపాతం ( Jog Falls Trip ) ఒకటి. మన దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద జలపాతం ఇది. చూడటానికి చాలా అందంగా, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అలరిస్తుంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ( Western Ghats  ) ఉన్న జోగ్ జలపాతం చూడటానికి చాలా దూరం నుంచి ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారు. ఈ స్టోరీలో మీకు జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలో ఇలాంటి ప్రశ్పలకు సమాధానం లభిస్తుంది.

Waterfalls In South India
| |

Jog Falls : భారత దేశంలో 2వ ఎత్తైన జోగ్ జలపాతానికి ఎలా వెళ్లాలి ?  ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? 

కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని ( Jog Falls ) వీక్షించేందుకు ప్రయాణికులకు అనుమతి లభించింది. ఈ జలపాతానికి ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం తినాలి ? చరిత్ర వంటి ఎన్నో విషయాలు మీకోసం అందిస్తున్నాం.