నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

10 Beautiful Places In America

అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. వీసా అవసరం లేదు, టికెట్ అవసర లేదు. ఈ పది ఫోటోలు (10 Beautiful Places In USA ) చూస్తే చాలు మీరే అమ్మో అమెరికానా ఎల్లోరా శిల్పామా అని అంటారు.

TTD Updates : వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా ? ఇది చదవండి

TTD Updates 5

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Updates ) కీలక సూచనలు చేసింది. 2025 జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలు…

ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే | 10 Tips For First time Flyers

Tips For First time Flyers 2

విమాన ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొత్త ప్రదేశానికి వెళ్తున్నామని, అక్కడ మన కోసం అని వేచి చూస్తున్న సాహసాలు, ఫుడ్ ఇవన్నీ ఎగ్జైట్ చేస్తాయి. అయితే తొలిసారి విమాన ప్రయాణం ( First time Flyers ) చేసే వారికి మాత్రం ఫ్లైట్‌లో కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మీ ఇబ్బంది తగ్గించి ప్రశాంతంగా, ఆనందంగా మీ తొలి విమాన ప్రయాణాన్ని సాగేలా ఈ 10 చిట్కాలు  ( Air Travel Tips) మీకు బాగా ఉపయోగపడతాయి.

Arunachala Deepostavam : అరుణాచలంలో వైభవంగా కార్తిక దీపోత్సవం

arunachalam Deepostavam and giri Pradakshina (2)

కార్తికమాస మహా దీపోత్సవం సందర్భంగా (Arunachala Deepostavam ) తిరువణ్ణామలై శివన్నామ స్మరణతో మార్మోగింది. తమిళనాడు నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహా దీప దర్శనం చేసుకుని భక్తులు తరించారు.

Thailand e-visa: ఇక థాయ్‌ వెళ్లడం ఛాయ్ తాగినంత ఈజీ….ఎందుకో తెలుసా? ! 5 Facts

thailand E visa portal2

భారతీయ ప్రయాణికులకు థాయ్‌లాండ్ నుంచి ఒక శుభవార్త వచ్చింది !  2025 జనవరి 1 వ తేదీ నుంచి భారతీయుల కోసం ఈ వీసా ( Thailand e-visa) ను అందుబాటులోకి తీసుకురానుందట థాయ్ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది.

Arunachalam : అరుణాచల గిరి ప్రదక్షిణ, దీపోత్సవానికి వెళ్లే వారి కోసం 27 టిప్స్

Arunachalam

అరుణాచలం ఆలయం లేదా అరుణాచలేశ్వరర్ ( Arunachalam ) ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు వెళుతుంటారు. మరీ ముఖ్యంగా “మహా దీపం” , గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు చాలా మంది వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు తిరువణ్ణామలై వెళ్తుండటంతో అక్కడి స్థానిక పోలీసులు భక్తులకు కొన్ని సూచనలు జారీ చేశారు. వీటిని పాటించి ప్రశాంతంగా దీప దర్శనం, గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకోవచ్చు.

Breathtaking Photos : ఇవి AI ఫోటోలు కాదు..నిజంగా ఈ 10 ప్రదేశాలు భూమ్మీద ఉన్నాయి

Italy

ప్రపంచం చాలా అందమైంది అని ఉదాహరణగా చెప్పేందుకు మీకోసం అద్భుతమైన ఫొటోలు ( breathtaking Photos) తీసుకువచ్చాను. ప్రపంచంలో ఎన్నో లొకేషన్స్ , ఎన్నో డెస్టినేషన్స్ ఉండగా వీటిని మాత్రమే సెలక్ట్ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది.

Kumbh Mela 2025 : సికింద్రాబాద్ నుంచి మహాకుంభ పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్…టికెట్, సదుపాయాల వివరాలు ఇవే

SECUNDERABAD Station Maha Kumbha Punya Kshetra Yatra

2025 లో జరగనున్న కుంభమేళకు ( Kumbh Mela 2025) వెళ్లాలని భావిస్తున్న తెలుగు వారికి ఐఆర్‌సీటీసీ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ప్రత్యేక రైలు ప్రకటించింది. ఈ ట్రైన్ రాకతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్రికులకు అందుబాటులో ఉండనున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్ల ( Bharat Gaurav Trains) సంఖ్య కూడా పెరిగింది.

ISKCON Gita Jayanti : ఆబిడ్స్ ఇస్కాన్‌లో వైభవంగా గీతా జయంతి

Gita Jayanti In Abids Iskcon Temple

అర్జునుడికి వాసుదేవుడు ఏం చెప్పాడో అదే భగవద్గీత. 5000 ఏళ్ల నుంచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది. అర్జునుడికి శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసిన రోజును ఆబిడ్స్‌లోని ఇస్కాన్ గీతా జయంతిగా ( ISKCON Gita Jayanti ) సెలబ్రేట్ చేశారు.

Most Visited Countries : భారతీయులు ఎక్కువగా వెళ్లే 10 దేశాలు ఇవే

10 Countries Indians Visit mostly Nepal

భారతీయులు ఆహరాన్నిమాత్రమే కాదు విహారాన్ని కూడా ఇష్టపడతారు. వీలు దొరికనప్పుడల్లా బ్యాగులు ప్యాక్ చేసుకుని జిల్లా, రాష్ట్రం, దేశం దాటేసి ఎంజాయ్ చేసి వస్తుంటారు. అయితే కొన్ని దేశాలకు మాత్రం భారతీయులు ఎక్కువగా ( Most Visited Countries By Indians ) వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రయాణాలు చేయడానికి ఆ దేశంలో ఉన్న అందాలు, నిర్మాణాలు, కల్చర్, ఫుడ్ వంటి విషయాలను వారు పరిగణలోకి తీసుకుంటారు.

error: Content is protected !!