Pradakshina : గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఇవే!

Pradakshina : గుడి చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఇవే!

Pradakshina : దేవుడి గుడికి వెళ్లినప్పుడు భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూస్తూనే ఉంటాం. హిందువులతో పాటు బౌద్ధ, జైన, సిక్కు మతాల్లో కూడా ఈ ఆచారం ఉంది.

Indian Travellers : ఏంటో మన ట్రావెలర్స్.. ఛార్జర్లు, బట్టలు మర్చిపోతారు కానీ వీటిని అస్సలు మర్చిపోరు
| |

Indian Travellers : ఏంటో మన ట్రావెలర్స్.. ఛార్జర్లు, బట్టలు మర్చిపోతారు కానీ వీటిని అస్సలు మర్చిపోరు

Indian Travellers : ప్రయాణం అనగానే మనసులో ఒకరకమైన ఉత్సాహం మొదలవుతుంది. కానీ బ్యాగ్ సర్దుకునే సమయంలో మాత్రం ఎంతో గందరగోళం ఉంటుంది.

Canada’s Tallest Lord Ram Statue
| |

Canadas Tallest Lord Ram Idol : కెనడాలో శ్రీ రామ చంద్రుడి భారీ విగ్రహం ఆవిష్కరణ

Canadas Tallest Lord Ram Idol : కేనడలోని ఓంటారియాలో శ్రీరామ చంద్రుడి భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి
|

Indian Railways : రైలులో మందు బాటిల్స్ తీసుకెళ్లవచ్చా ?.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి

Indian Railways : రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే, ప్రయాణంలో కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి ప్రత్యేక నియమాలు ఉంటాయి.

Tiruchanoor Temple Ahead Of Varalakshmi Vratam (1)

Sowbhagyam : వరలక్ష్మి వ్రతం సందర్భంగా టీటీడీ ఆలయాల్లో ‘సౌభాగ్యం’ కార్యక్రమం

Sowbhagyam : వరలక్ష్మి వత్రం సందర్భంగా ఆగస్టు 8వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి. 

Uttarkashi Cloudburst
|

Uttarkashi Cloudburst : కుండపోత వర్షం… క్షణాల్లో మాయమైన గ్రామం

Uttarkashi Cloudburst : దేవ్ భూమి ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామం కుండపోత వర్షం వల్ల క్షణాల్లో మాయమైంది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే టైమ్ కూడా ఇవ్వనంత మెరుపు వేగంతో వచ్చిన మట్టి బురదతో ఉన్న భారీ వరద ఒక గ్రామాన్ని కొన్ని సెకన్లల వ్యవధిలో మింగేసింది.

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం రోజు పూజకు ఏయే వంటలు చేయాలి? ఈ ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసా?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం రోజు పూజకు ఏయే వంటలు చేయాలి? ఈ ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసా?

Varalakshmi Vratham : వరలక్ష్మి వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి.

Kukke Subrahmanya Temple:  సర్పదోష పూజలు పొగేట్టే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి.. ఎక్కడ వెలిశాడో తెలుసా ?

Kukke Subrahmanya Temple:  సర్పదోష పూజలు పొగేట్టే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి.. ఎక్కడ వెలిశాడో తెలుసా ?

Kukke Subrahmanya Temple:  కర్ణాటకలోని పశ్చిమ కనుమల అటవీ ప్రాంతంలో, దట్టమైన పచ్చని వాతావరణం మధ్య ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంది.

Thousand Pillar Temple : కాకతీయుల అద్భుత కళాఖండం.. వేయి స్తంభాల గుడిని అసలు ఎలా కట్టారో తెలుసా ?

Thousand Pillar Temple : కాకతీయుల అద్భుత కళాఖండం.. వేయి స్తంభాల గుడిని అసలు ఎలా కట్టారో తెలుసా ?

Thousand Pillar Temple : తెలంగాణలోని హనుమకొండ నగరంలో ఉన్న వేయి స్తంభాల గుడి కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు,

Shiva Temple : చెవి నొప్పుల నుంచి ఉపశమనం కోసం పీతలను సమర్పించే శివాలయం.. ఎక్కడుందో తెలుసా ?

Shiva Temple : చెవి నొప్పుల నుంచి ఉపశమనం కోసం పీతలను సమర్పించే శివాలయం.. ఎక్కడుందో తెలుసా ?

Shiva Temple : హిందూ సంప్రదాయంలో శివుడికి పువ్వులు, పండ్లు, పాలతో అభిషేకాలు చేయడం చూస్తుంటాం. కానీ ఒక ఆలయంలో శివుడికి సజీవంగా ఉన్న పీతలను సమర్పిస్తారు.

Ropeway : హైదరాబాద్‌లో తొలి రోప్‌వే.. గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధుల మధ్య సరికొత్త ప్రయాణం
| |

Ropeway : హైదరాబాద్‌లో తొలి రోప్‌వే.. గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధుల మధ్య సరికొత్త ప్రయాణం

Ropeway : చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరంలో పర్యాటకులకు ఒక కొత్త అనుభూతి లభించనుంది.

Yadagirigutta Temple: నయంకాని రోగాలు, గ్రహదోషాలు తొలగించే వైద్య నారసింహుడు ఎక్కడున్నాడో తెలుసా ?

Yadagirigutta Temple: నయంకాని రోగాలు, గ్రహదోషాలు తొలగించే వైద్య నారసింహుడు ఎక్కడున్నాడో తెలుసా ?

Yadagirigutta Temple: తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట.

Hyderabad Zoo : హైదరాబాద్ జూలో నైట్ సఫారీ.. రాత్రిపూట జంతువులను చూసే అద్భుత అవకాశం
| |

Hyderabad Zoo : హైదరాబాద్ జూలో నైట్ సఫారీ.. రాత్రిపూట జంతువులను చూసే అద్భుత అవకాశం

Hyderabad Zoo : హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది.

Palani Murugan Temple : పళని మురుగన్ ఆలయం..ఆ విగ్రహం చూస్తే సాక్షాత్తూ దేవుడిని చూసినట్లే

Palani Murugan Temple : పళని మురుగన్ ఆలయం..ఆ విగ్రహం చూస్తే సాక్షాత్తూ దేవుడిని చూసినట్లే

Palani Murugan Temple : తమిళనాడులోని పళని మురుగన్ ఆలయం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆరు దివ్య క్షేత్రాలలో ఒకటి.

Tirumala : తిరుమలలో ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయో తెలుసా? ఈ టికెట్లు బుక్ చేసుకుంటే త్వరగా దర్శనం అవుతుంది
|

Tirumala : తిరుమలలో ఎన్ని రకాల దర్శనాలు ఉన్నాయో తెలుసా? ఈ టికెట్లు బుక్ చేసుకుంటే త్వరగా దర్శనం అవుతుంది

Tirumala : భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని,

Union Minister of Road and Transport Offers Prayers at Tirumala

Nitin Gadkari : శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

Nitin Gadkari : కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. స్వామి వారి దర్శనానికి శుక్రవారం రాత్రి చేరుకున్న ఆయన శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

Mopidevi Temple: నాగుపాము దోషం పోవాలంటే ఇక్కడకి వెళ్లాల్సిందే.. మోపిదేవి పుట్టమన్ను మహిమలేంటో తెలుసా ?

Mopidevi Temple: నాగుపాము దోషం పోవాలంటే ఇక్కడకి వెళ్లాల్సిందే.. మోపిదేవి పుట్టమన్ను మహిమలేంటో తెలుసా ?

Mopidevi Temple: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, మోపిదేవిలో ఉన్న శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం.

Friendship Day Trip : స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? 6 అద్భుతమైన ప్రదేశాలు ఇవే
| |

Friendship Day Trip : స్నేహితులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? 6 అద్భుతమైన ప్రదేశాలు ఇవే

Friendship Day Trip : మీ ఫ్రెండ్స్‌తో కలిసి జాలీగా ఎంజాయ్ చేయాలని.. ఒక చిన్న టూరేయాలని ప్లాన్ చేస్తోంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 6 అద్భుతమైన ట్రావెల్ డెస్టినేషన్స్ మీ కోసం…

Gandikota : పర్యాటక ప్రాంతంగా గండికోట అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్

Gandikota : పర్యాటక ప్రాంతంగా గండికోట అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్

Gandikota : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం గండికోటలో జరిగిన ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్‌లో పాల్గొన్నారు.

Konaseema Temples : పచ్చని పొలాల మధ్య పుణ్యక్షేత్రాలు.. కోనసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు ఇవే!

Konaseema Temples : పచ్చని పొలాల మధ్య పుణ్యక్షేత్రాలు.. కోనసీమలోని ప్రసిద్ధ దేవాలయాలు ఇవే!

Konaseema Temples : సహజసిద్ధమైన అందాలకు, పచ్చని కొబ్బరి తోటలకు పెట్టింది పేరు కోనసీమ. గోదావరి నది పాయల మధ్యలో ఉండే ఈ ప్రాంతం ప్రకృతికే కాదు, ఆధ్యాత్మికతకు కూడా ఒక గొప్ప నిలయం.