Hemkund Sahib Yatra : ప్రపంచంలోనే ఎత్తైన గురుద్వారకు ఆధ్మాత్మిక సాహసయాత్ర
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వారా మన దేశంలో గ్రేటర్ హిమాలయన్ ప్రాంతంలో ఉంది. హేంకుండ్ సాహిబ్ గురుద్వారా ( Sri Hemkund Sahib ) అనే సిక్కు మతస్థుల అత్యంత పవిత్ర క్షేత్రానికి నేను కూడా వెళ్లాను. దీని కోసం నేను కొన్ని నెలల ముందు నుంచి ప్లాన్ చేశాను.