ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లినా ( Travel ) అక్కడి ఆహారాన్ని, డ్రింక్స్‌ను తప్పనిసరిగా ట్రై చేస్తుంటాం. సౌదీ అరేబియా ( Saudi Arabia ) వెళ్లే పర్యాటకులు కూడా ఇకపై అక్కడి సరికొత్త సాఫ్ట్ డ్రింక్‌ను టేస్ట్ చేయగలరు. ఇటీవలే ఖర్జూరం పండు ఆధారంగా మిలాఫ కోలా ( Milaf Cola ) సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసింది సౌదీ అరేబియా.
ఇది కూడా చదవండి : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
ఈ సాఫ్ట్ డ్రింక్ స్పెషాలిటీ ఏంటో చూడండి | Facts About Milaf Cola
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.