a group of flamingos standing in water
| |

Flamingo Festival 2025 : సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ తేదీలు మారాయా ? ..కొత్త తేదీలు ఇవేనా ?

2025 జనవరిలో జరగాల్సిన సూళ్లూరు పేట ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival 2025 ) తేదీలు మారినట్టు సమాచారం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ తేదీలు మారినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
| |

Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల్లో బొర్రాకేవ్స్ ( Borra Caves) కూడా ఒకటి. ఇది కేవలం పర్యటక స్థలమే కాదు ప్రకృతి నీరు గాలితో అందంగా మలచిన శిల్పకళ. ఇంత అదిరిపోయే ఇంట్రో తరువాత ఇక మనం మెయిన్ కంటెంట్‌లోకి వెళ్లకపోతే బాగుండదు కాబట్టి… లెట్స్ స్టార్ట్