Travel Tips 36 : టూరిస్ట్ ప్లేస్‌లలో జనం ఎక్కువగా ఉన్నారని భయపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
Travel Tips 36 : ఢిల్లీ, ముంబై, వారణాసి, జైపూర్, ఆగ్రా వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు చాలా మంది తెలుగు ప్రయాణికులు వెళ్తుంటారు.
Travel Tips 36 : ఢిల్లీ, ముంబై, వారణాసి, జైపూర్, ఆగ్రా వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు చాలా మంది తెలుగు ప్రయాణికులు వెళ్తుంటారు.
హాలీవుడ్ సినిమాలు చూసేవారికి యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్డూడియో ఇప్పడు భారత్‌లో తొలి థీమ్ పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
భారత్- జపాన్ మధ్య వైమానిక ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశలో ఎయిర్ ఇండియా (Air India) మరో అడుగు ముందుకు వేసింది. 2025 జూన్ 15వ తేదీ నుంచి ఢిల్లీ – టోక్యో హనెడాకు మధ్య డైరక్ట్ ఫ్టైట్స్ నడపనున్నట్టు ప్రకటించింది.
2025 జనవరి 26న భారత దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాన్ని ( 76th Republic Day 2025 ) వైభవంగా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా చాలా మంది ఢిల్లీలో జరిగే పరేడ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. మరి ఈ పరేడ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, జరిగే ప్రదేశాలు, ధరలు మరెన్నో విషయాలు తెలుసుకుందామా ?