Henley Passport Index 2025 : 80 నుంచి 85 కు పడిపోయిన భారత పాస్‌పోర్ట్ ర్యాంకు | మరి నెం.1 దేశం ఏదో తెలుసా?
ఇటీవలే హాన్లీ సంస్థ విడుదల చేసిన పాస్‌పోర్టు ఇండెక్స్‌లో ( Henley Passport Index 2025 ) సింగపూర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ ప్రజలు ప్రపంచంలోని 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించింది.