TGSRTC
| |

TGSRTC: విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసి స్పెషల్ డిస్కౌంట్

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలని ప్లాన్  చేస్తున్నారా ? అయిటే టికెట్ బుక్ చేసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC ) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీని ప్రకటించింది. దీని వల్ల మీరు అతి తక్కువ ధరకే ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.

Most Powerful Countries
| |

Most Powerful Countries : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 దేశాాలు ఇవే…ఈ లిస్టులో భారత్ ఉందా ?

ఇటీవలే ఫోర్బ్స్ అనే ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల ( Most Powerful Countries ) జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, సైనిక శక్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ లిస్టులో దేశాలను చేర్చింది ఫోర్బ్స్.

Cyberabad Traffic Pulse
|

ఇక నిమిషాల్లో ట్రాఫిక్ అప్డేట్స్ తెలుస్తాయి ! ట్రాఫిక్ పల్స్ లాంఛ్ చేసిన సైబరాబాద్ పోలీసులు | Cyberabad Traffic Pulse

ట్రాఫిక్ చక్ర వ్యూహంలో చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు. అదే సైబరాబాద్ ట్రాఫిక్ పల్స్ ( Cyberabad Traffic Pulse ). ఈ సర్వీస్ వల్ల రియల్ టైమ్‌లో ట్రాఫిక్ అప్టేడ్స్ మీ మొబైల్‌కి అందుతాయి. అది కూడా క్షణాల్లో. ఈ సేవను ఎలా పొందాలి ? దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా ?

QR Code Payment Systems In Railway Stations (1)
| |

ఇక రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొనేయొచ్చు ! ఎలాగో తెలుసుకోండి ! Railway Tickets With QR Code

దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు

maha kumh punya kshetra yatra second train from secunderabad
| | |

సికింద్రాబాద్ నుంచి “మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర” 2వ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra 2

మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…

China Train Viral Video
| |

China Train Video : చైనా ట్రైన్‌లో టాయిలెట్ పక్కన ప్రయాణికులు…వైరల్ వీడియో

China Train Video : చైనాకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు ఒక హిందీ ట్రావెల్ వ్లాగర్. ట్రైన్‌లో ప్రయాణించే కొంత మంది ప్రయాణికులు ఫ్లోరుపై పడుకోవడం, టాయిలెట్ పక్కనే కూర్చోవడం మీరు చూడవచ్చు.

Flamingo Festival 2025 At Nelapattu Bird Sancturay
| | | |

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? టైమింగ్, టికెట్ ధర వివరాలు -Nelapattu Bird Sanctuary Guide

రెండు రెక్కలు…వేల కిమీ ప్రయాణం…అలసిసొలసిపోయే వలస పక్షుల సం ఫ్లెమింగో ఫెస్టివల్ ( Flamingo Festival ) అనే పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌లో పక్షుల పండగను నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలి ? మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చదవండి.

Sankranti Safety Tips
|

Sankranti Safety Tips : సంక్రాంతికి ఊరికి వెళ్తున్నారా ? సైబరాబాద్ పోలిసుల సూచనలు చదివారా?

పండగకు తమ సొంతవూరుకు వెళ్లేవారి కోసం సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు ( Sankranti Safety Tips ) చేశారు. మీరు ఇంట్లో లేని సమయం మీ ప్రాపర్టీ సేఫ్‌గా ఉండేందుకు పోలిసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే !

indian passport
| |

Henley Passport Index 2025 : 80 నుంచి 85 కు పడిపోయిన భారత పాస్‌పోర్ట్ ర్యాంకు | మరి నెం.1 దేశం ఏదో తెలుసా?

ఇటీవలే హాన్లీ సంస్థ విడుదల చేసిన పాస్‌పోర్టు ఇండెక్స్‌లో ( Henley Passport Index 2025 ) సింగపూర్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ ప్రజలు ప్రపంచంలోని 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించింది.