Tirupati : తిరుమలలో సరికొత్త టెక్నాలజీ.. భక్తుల భద్రతకు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్!
Tirupati : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు.
Tirupati : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు.
Tirupati : శ్రీవారి భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఎట్టకేలకు వచ్చేశాయి.
Travel Tips 35 : దేవాలయాలు కేవలం కట్టడాలు మాత్రమే కాదు – అవి సజీవమైన ఆరాధనా స్థలాలు.
TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. నవంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, వసతి గదుల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) త్వరలో విడుదల చేయబోతోంది.
Tirumala : శ్రీవారి దర్శనానికి తమ సొంత వాహనాల్లో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
Sowbhagyam : వరలక్ష్మి వత్రం సందర్భంగా ఆగస్టు 8వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి.
TTD Vada : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే భోజన విషయంతో టిటిడి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించనున్నారు.
World Police Games: ప్రపంచ పోలిస్ గేమ్స్ మీట్‌లో టీటీడి అధికారులు అదరగొట్టారు. దేశానికి బంగారు, కాంస్య పథకాలు సాధించి దేశానికి గర్వకారణం అయ్యారు తితిదే సెక్యూరిటీ, విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు.
Tirupati Airport : లక్షలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు వెళ్తుంటారు. వారికి ఆ ప్రయాణం కూడా గుడికి వెళ్లినంత పవిత్రమైనదే.
భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theetham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.
తిరుమలలోని పాపవినాశనం డ్యామ్‌లో (Papavinasanam Dam) బోటింగ్ విషయం వివాదంగా మారింది. బోటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ అధికారి పీ వివేక్ స్పందించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది.
తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు (Tirumala Teppotsavam 2025) అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 2025 మార్చి 9వ తేదీన తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మార్చి 10వ తేదీన రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తూ ఆశీస్సులు అందించారు.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 2025 మార్చి 8వ తేదీన మహాశాంతి అభిషేకం (Maha Shanti Abhishekam) శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అని అనుకునే తెలుగు ఎన్నారైలకు (NRI Telugu) శుభవార్త. విదేశాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు (APNRTS) ప్రస్తుతం అందిస్తున్న డైలీ టికెట్లను భారీగా పెంచింది తితిదే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రసాదం ( Tirumala Anna Prasadam ) స్వీకరించడం ప్రతీ భక్తుడికి ఆనందం కలిగిస్తుంది. అయితే ఈ ఆనందాన్ని రెట్టింపు చేసే విధంగా మెనులో మసాలా వడను చేర్చారు. 2025 జనవరి 20వ తేదీన ప్రయోగాత్మకంగా 5,000 వడలను అన్నప్రసాదంతో పాటు భక్తులకు వడ్డించారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధిలో వచ్చే ఏడాది వైకుంఠ ఏకాదశి ( Vaikunta Ekadasi 2024 ) అత్యంత వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పిస్తోంది.