Tirupati : తిరుమలలో సరికొత్త టెక్నాలజీ.. భక్తుల భద్రతకు ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్!
Tirupati : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు.
Tirupati : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు.
Travel Tips 37 : చాలామంది తెలుగువారు భారతదేశం అంతటా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.
Tourist Places in AP: వర్షాకాలం అంటేనే ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది. చుట్టూ పచ్చని తివాచీ పరిచినట్లుగా కనిపించే కొండలు, పొంగి పొర్లే జలపాతాలు,
Tirumala : శ్రీవారి దర్శనానికి తమ సొంత వాహనాల్లో వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
Tirupati : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది మన దేశ చరిత్ర, సంస్కృతి, భక్తికి నిలువుటద్దం.
Tiruchanur Temple: తిరుపతికి వెళ్లినప్పుడు చాలామంది శ్రీవారిని మాత్రమే దర్శించుకుంటారు. కానీ తిరుపతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు ఆలయం గురించి చాలామందికి తెలియదు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.
Sowbhagyam : వరలక్ష్మి వత్రం సందర్భంగా ఆగస్టు 8వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి.
TTD Vada : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు అందించే భోజన విషయంతో టిటిడి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వారికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం మధ్యాహ్న భోజన సమయంలో అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా అందించనున్నారు.
భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.
పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుపతిలోని శ్రీ కపిల తీర్థం ఆలయంలో (Kapila Theetham Temple) ఉగ్రవాదులు చొరబడితే వారిని ఎలా నిలవరిస్తారో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
తిరుమల, తిరుపతికి వచ్చే భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను (TTD WhatsApp Feedback) లాంచ్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విధానం వల్ల భక్తుల నుంచి ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవడం వాటిని స్ట్రీమ్‌లైన్ చేయడం సులభతరం అవనుంది.
అమృత్ భారత్ (Amrit Bharat) పథకంలో దేశంలోని అనేర రైల్వేస్టేషన్‌లను ఆధుణీకరిస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో భాగంగానే తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను ( Sullurpet Railway Station) అప్‌గ్రేడ్ చేశారు. ఆ స్టేషన్‌కు సంబంధించిన ఫోటోలు మీరు కూడా చూడండి.
కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా తిరుమలలో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ (Tirumala Security Forces) నిర్వహించింది. తిరుమల కొండపై ఏవైనా అవాంఛనీయ ఘటనలు, ఉగ్రదాడుల్లాంటివి జరిగినా అక్టోపస్ భక్తులను ఎలా కాపాడుతుందో ఈ మాక్ డ్రిల్‌లో చేసి చూపించారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి (Kodandarama Swamy) ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా (Vontimitta Brahmotsavam 2025) జరిగింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు.
తిరుపతిలో (Tirupati) శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడవ రోజున స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
2025 ఏప్రిల్ నెలలో తిరుమలతో పాటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామీ ఆలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు (April Events In Tirumala) మీ కోసం అందిస్తున్నాం. దీన్ని బట్టి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో మార్చి 14వ తేదీ నుంచి జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటి (Kumaradhara Theertha Mukkoti) కోసం తితిదే ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ సందర్భంగా యాత్రికులకు కొన్ని సూచనలు కూడా జారీ చేసింది.
వైయస్సార్ జిల్లా : ఒంటిమిట్టలోని కోదండరామ స్వామి ఆలయంలో (Vontimitta Temple) మహా సంప్రోక్షణం కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో అమరావతిలో శ్రీవారి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, ప్రచారం వేగంగా జరుగుతోంది. మరెన్నో విషయాలు ఈ పోస్టులో
శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..