మమ్మీల రాజ్యం , పిరమిడ్ల దేశం ఈజిప్టు ట్రావెల్ గైడ్ | Egypt Travel Guide | 15 Facts
ఈజిప్ట్ అనేది వేలాది సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆకర్షిస్తోన్న దేశం. కాలంతో పనిలేని కాలాతీతమైన దేశం ఇది. ఈ ప్రాచీన నగరం తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. ఈ స్టోరిలో ఈజిప్టు ఎలా వెళ్లాలో… ఏం చూడాలో ? ఎక్కడ ఉండాలో ? ఏం తినాలో ? ఎలాంటి పనులు చేయకూడదో మరెన్నో విషయాలతో ఈజిప్టులోని మరో కోణాన్ని ( Egypt Travel Guide ) మీ ముందు ఆవిష్కరించనున్నాను.