108 Ganesh Idols Darshan in Hyderabad in 24 Hours
|

24 గంటల్లో 108 గణపతుల దర్శనం…ఛాలెంజ్ పూర్తి చేసిన PRAYANIKUDU

తెలుగు ట్రావెల్ వ్లాగ్స్‌తో వీక్షకులను ఆకట్టుకుంటున్న ప్రయాణికుడు (PRAYANIKDU) ప్రేక్షకుల కోసం ఒక ఆధ్మాత్మిక ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. 24 గంటల్లో 108 వరసిద్ధి వినాయకుల దర్శించుకుని తన ఛాజెంట్‌ను పూర్తి చేశాడు.

BEGUM BAZAR GANESH

పహల్వాన్ వినాయకుడు…పానీ పూరి ప్రసాదం వరకు..Begum Bazar Ganesh 2025

Begum Bazar Ganesh 2025 : బేగం బజార్ వినాయకులు అంటే ఒక ఇమోషన్. ఒక ఆధ్మాత్మిక ఎక్స్‌ప్రెషన్. వినాయకుడి పండగ సమయంలో హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామి వారి అవతారాలు, అలంకారాలను దర్శించుకుంటారు.

Thailand : థాయ్‌లాండ్ వెళ్లాలని అనుకుంటున్నారా.. 2 లక్షల మందికి ఉచిత విమాన ప్రయాణం!

Thailand : థాయ్‌లాండ్ వెళ్లాలని అనుకుంటున్నారా.. 2 లక్షల మందికి ఉచిత విమాన ప్రయాణం!

Thailand : థాయ్‌లాండ్‌లోని పర్యాటక రంగం మరోసారి సందడిగా మారబోతోంది.

Ganesha Statue : ఇండియాలో కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన గణేశ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా ?

Ganesha Statue : ఇండియాలో కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన గణేశ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా ?

Ganesha Statue : సాధారణంగా గణేశ విగ్రహాలు, ఆలయాలు అంటే మన దేశంలోనే ఎక్కువగా ఉంటాయని అనుకుంటాం.

Tiruchanoor Temple Ahead Of Varalakshmi Vratam (1)

Sowbhagyam : వరలక్ష్మి వ్రతం సందర్భంగా టీటీడీ ఆలయాల్లో ‘సౌభాగ్యం’ కార్యక్రమం

Sowbhagyam : వరలక్ష్మి వత్రం సందర్భంగా ఆగస్టు 8వ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున ఆలయానికి తరలి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టిటిడి. 

Uttarkashi Cloudburst
|

Uttarkashi Cloudburst : కుండపోత వర్షం… క్షణాల్లో మాయమైన గ్రామం

Uttarkashi Cloudburst : దేవ్ భూమి ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామం కుండపోత వర్షం వల్ల క్షణాల్లో మాయమైంది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే టైమ్ కూడా ఇవ్వనంత మెరుపు వేగంతో వచ్చిన మట్టి బురదతో ఉన్న భారీ వరద ఒక గ్రామాన్ని కొన్ని సెకన్లల వ్యవధిలో మింగేసింది.

TTD Warning to reel makers

TTD Warning : తిరుమలలో రీల్స్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి !

TTD Warning : తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ లేదా షార్ట్స్ చేస్తే ఇక చిక్కుల్లో పడతారు. ఇలా సోషల్ మీడియా కోసం రీల్స్ చేసే వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ అయింది. ఇకపై రీల్స్ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది

World Snake Day

World Snake Day : అన్ని పాములు విషపూరితం కావు… హైదరాబాద్ జూలో పాములపై అవగాహనా కార్యక్రమం

World Snake Day : ప్రపంచంలో ఉన్న జీవుల్లో మనం బాగా తప్పుగా అర్థం చేసుకునే ప్రాణుల్లో పాములు (Snakes) కూడా ఒకటి. ప్రతీ పాము విషపూరితం (Venomous) అని అనుకుంటారు చాలా మంది. అందుకే పాము కనిపించగానే విపరీతంగా భయపడిపోవడమో లేక దాడి చేయడానికి ప్రయత్నించడమో చేస్తుంటారు.

TTD Koil Alwar Tirumanjanam

Anivara Asthanam : శ్రీవారి సన్నిధిలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం  

Anivara Asthanam : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam) జరిగింది. ఈ నెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా శాస్త్రోక్తంగా ఆలయం ప్రాంగణంలో కోయిల్ ఆల్వార్ తిరుమనంజనం నిర్వహించారు.

Jal Mahal

VANISHING TEMPLES : ఇలా కనిపించి అలా మాయం అయ్యే 5 ఆలయాలు, నిర్మాణాలు

భారత దేశం అద్భుతాలకు నెలవు. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్న ఈ సనాతన భూమిపై కొన్ని దేవాలయాల నిర్మాణం చూసి ప్రపంచం మొత్తం విస్తుపోతుంది. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాలు ఏడాదిలో ఎక్కువ శాతం నీటిలోనే ఉంటాయి. ఇలా కనిపించింది కొంత కాలం తరువాత అవి మాయం అవుతాయి. అలాంటి 5 ఆలయాలు ఇవే…

Charlapalli to dharmavaram spl trains

Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవరంకు 14 స్పెషల్ ట్రైన్లు

Charlapalli to Dharmavaram : చర్లపల్లి నుంచి ధర్మవర్మం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఈ రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం కొత్త రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) ప్రకటిచింది. ప్రయాణికులు రద్దీని గమనించి 14 స్పెషల్ ట్రైన్ సర్వీను నడపనున్నట్టు తెలిపింది.

Lashkar Bonalu 2025

Lashkar Bonalu 2025 : సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి ? దీనిని లష్కర్ బోనాలు అని ఎందుకు పిలుస్తారు ?

Lashkar Bonalu 2025 : సికింద్రాబాద్‌లోని మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని ఉజ్జయినీ మహాకాళి అమ్మవారు అని పిలుస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినీ ఆలయానికి ఈ ఆలయానికి ఉన్న పోలికలు ఏంటి…అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.

Places To Visit In July India Valley of Flowers

Travel Tip 03 : జూలై నెలలో టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రాంతాలకు వెళ్తే బెటర్ 

Travel Tip 03 : జూలై నెలలో దేశ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు (Monsoon In India In July) పడుతుంటాయి. ఇలాంటి టైమ్‌లో మా తాతనే కాదు ఎవరైనా టూర్లకు వెళ్లొద్దనే చెబుతారు. అయినా కూడా మీకు వెళ్లాలని ఉంటే… మీ కోసం అంతో ఇంతో బెటర్ అయిన డెస్టినేషన్స్ సెలెక్ట్ చేసి ఒక లిస్టు రెడీ చేశాను. 

Indra keeladri Giri Pradakshina (2)
|

Indrakeeladri Giri Pradakshina : భక్తి, ఉత్సాహల కలబోతతో సాగిన ఇంద్ర కీలాద్రి గిరి ప్రదక్షిణ

Indra keeladri Giri Pradakshina : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇంద్ర కీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.

china visa fee
|

58 Visa Free Countries : ఈ 58 దేశాలకు వెళ్లేందుకు భారతీయులకు వీసా అవసరం లేదు

58 Visa Free Countries ప్రపంచ యాత్రికులు పెరుగుతున్నారు. రోజుకో కోలంబస్, ఒక వాస్కోడా గామా పుట్టుకొస్తున్నారు. మరి ఇలాంటి ఫాస్ట్ ట్రావెల్ సమయంలో వీసాలు, పర్మిషన్లు, క్రీమ్ బన్లు, బన్ మస్కాలు అని రోడ్ బ్లాక్స్ పెడితే టూరిజంకు దెబ్బ పడుతుంది.

Shakambari Utsavalu Day 2
|

Shakambari Utsavalu Day 2 : శాకాంభరి ఉత్సవాలు.. రెండో రోజు కూడా అదే వైభవం…

Shakambari Utsavalu Day 2 : అమ్మలగన్న అమ్మ విజయవాడలోని ఇంద్రికీలాద్రిపై కొలువైన దుర్గమ్మ. అమ్మవారి అవతారం అయిన శాకాంభరి దేవి ఉత్సవాలు ప్రస్తుతం ఆలయంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో  రెండో రోజు అమ్మవారి అలకరణ, ఆలయ పరిసరాలను చూసి భక్తులు తరిస్తున్నారు. రెండవ రోజు హైలైట్స్ చిత్రాల్లో…

Feature Image_Blog - 1
|

Free Bus Travel For Women : ఏపిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…ఎప్పటి నుంచి అంటే…

Free Bus Travel For Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త. త్వరలో ఆర్టిసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించే దిశలో అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

story of world map 2
| |

Story Of World Map : ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచ పటం ఎప్పటిదో తెలుసా ?

Story Of World Map : గుహల్లో రంగు రంగుల చిత్రాలు వేయడం నుంచి చిన్న చిన్న గుడ్డముక్కలపై, ఆకులపై ఒక ప్రాంతాన్ని పాయింట్ చేయడం వరకు… ప్రపంచ పటం ఇలా ఎన్నో అంచెలను దాటుకుని మన కోసం సిద్ధం అయింది.

When Vasco Da Gama Began His Journey To Discover India 2

Travel History 01 : భారత బానిసత్వానికి పునాది వేసేందుకు వాస్కో డా గామా బయల్దేరిన రోజు

Travel History 01 : ప్రపంచం ఆరంభం నుంచి మనిషి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తునే ఉన్నాడు. అయితే కొన్ని ప్రయాణాలు మాత్రం చరిత్ర గమనాన్ని మార్చాయి. అందులో ఒక ప్రయాణం గురించి.. ఒక ప్రయాణికుడి గురించి…ఈ పోస్టులో…

Shri Ramayana Yatra 5th edition
|

Shri Ramayana Yatra Returns : జూలై 25 నుంచి శ్రీరామయణ యాత్ర షురూ..ధర ఎంతో తెలుసా ?

Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్‌ను ప్రకటించింది.