Navratri 2025: కోరుకున్న కోర్కెలు తీరాలంటే ఈ శక్తి పీఠాలకు వెళ్లాల్సిందే.. అమ్మవారిని దర్శించుకోవాల్సిందే
Navratri 2025: శరద్ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగుస్తాయి.
Navratri 2025: శరద్ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 2న విజయదశమితో ముగుస్తాయి.
శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.
మహర్షి కష్యపుడి (Sage Kashyap) నుంచి తన పేరును పొందిన కశ్మీర్, రాజా జంబులోచనుడి పేరును తీసుకున్న జమ్మూ … హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. ఈ స్టోరిలో ఈ ప్రాంతాల్లో వైష్ణో దేవి ఆలయం నుంచి అమర్‌నాథ్ ఆలయం వరకు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టాప్ 10 ఆలయాలు ( Top 10 Temples In Jammu and Kashmir ) ఏంటో తెలుసుకుందాం.