Tourism : ఈ టూరిస్టు ప్లేసులకు ఎప్పుడు వెళ్లినా జనాలు కిటకిటలాడుతుంటారు.. ప్రపంచంలోనే రద్దీగా ఉండే ప్రదేశాలివే
Tourism : ట్రావెలింగ్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటారు, ప్రపంచాన్ని చుట్టేయాలని కలలు కంటారు.
Tourism : ట్రావెలింగ్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటారు, ప్రపంచాన్ని చుట్టేయాలని కలలు కంటారు.
ప్రపంచంలో చాలా మందికి వసంతం (Spring Destinations) నచ్చుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు అత్యంత అందంగా కనిపిస్తాయి. అక్కడి నేచర్ అందంతో టార్చర్ చేసేలా ఉంటుంది. అలా స్ప్రింగ్ సీజన్‌లో అందంగా కనిపించే నగరాలు ఇవే…
సౌత్ పసిపిక్‌లో ఉన్న చిన్న దేశం వనవాటు (Vanuatu). చిన్నదే కాని చాలా అందమైన దేశం ఇది. ఇటీవల కాలంలో ఈ దేశం బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ దేశం ఎక్కడుంది…ఆ దేశం ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ దేశం అయిన ఉత్తర కొరియా (North Korea) టూరిజంపై ఫోకస్ చేస్తోంది. ఆర్థికంగా పుంజుకునేందుకు విదేశీ పర్యాటకులను ఆనుమతిస్తోంది.
ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టే అంశాల్లో జెట్‌లాగ్ ఒకటి. జెట్‌లాగ్ నుంచి తప్పించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి (Avoiding Jet Lag). దీని కోసం మీరు ఫ్లైట్ ఎక్కే ముందు, యాత్రలో, ప్లైట్ దిగిన తరువాత ఇలా చేసి చూడండి
2024లో 10 లక్షల మంది భారతీయులు మలేషియా సందర్శించగా, 2026 కల్లా ఆ సంఖ్యను 16 లక్షలకు ( Visit Malaysia 2026 ) పెంచుకోవాలని అనుకుంటోంది మలేషియా. అందులో భాగంగా విజిట్ మలేషియా అనే మిషన్ ప్రారంభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు మలేషియా టూరిజం ప్రతినిధులు.
కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే మనం కూడా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఇలాంటి లేదా ఎలాంటి తప్పులు చేయకూడదు అంటే ఈ విషయాలు తప్పుకుండా తెలుసుకోండి. గౌరవంగా తిరగండి ( The Respectful Traveler ). లేదంటే పోయేది మీ పరువు మాత్రమే కాదు..మొత్తం భారతీయుల అంతా ఇలాగే ఉంటారు అనేస్తారు. జాగ్రత్త
నెలకో డెస్టినేషన్ చొప్పున ఆసియాలో 12 నెలలకు సరిపోయే విధంగా 12 దేశాలను ( 12 Destinations in Asia ) మీకు సూచించబోతున్నాను. స్పెషల్ టైమ్, వేడుకలు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మీ కోసం ఈ జాబితా సిద్ధం చేశాను.
ఇటీవల కాలంలో భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో అజర్ బైజాన్ ( Azerbaijan ) కూడా ఒకటి.
భారతీయ పర్యాటకుల కోసం అమెరికా హాస్పిటాలిటీ రంగం రెడ్ కార్పెట్ పరుస్తోంది. తమ మెన్యూలను మార్చి మనసు గెలుచుకోవాలని చూస్తోంది. దాని కోసం కొత్త వ్యూహాలను ( Chai Samosa USA ) అమలు చేస్తున్నాయి అక్కడి హోటల్స్.
దేశాలు ఎక్కువ మంది టూరిస్టులను, అందులోనూ భారతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ వీసా E Visa అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల విదేశీ ప్రయాణం సులభతరం అవుతుంది.
ఈ మధ్య కాలంలో భారతీయ పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్న టూరిస్ట్ డెస్టినేషన్‌లో అజర్‌బైజాన్ ( azerbaijan) కూడా ఒకటి. ఈ దేశ సంప్రదాయాలు ఆచారాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఆధునాతన నిర్మాణాలు, బిల్డింగులు అన్నీ పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.