Prisons Department Stall : నాంపల్లి ఎగ్జిబిషన్లో ఖైదీలు తయారుచేసిన వస్తువులు…
హైదరాబాద్‌లో జరుగుతున్న 84వ అఖిల భారత్ పారిశ్రామిక ప్రదర్శనలో ( AIIE 2025 ) ఒక ప్రత్యేక స్టాల్ తెరుచుకుంది. మై నేషన్ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఈ స్టాల్‌ను ( Prisons Department Stall ) ఏర్పాటు చేసింది. కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారు చేసిన వస్తువులను ఈ స్టాల్లో ప్రదర్శిస్తారు.

హైదరాబాద్ ఎగ్జిబిషన్‌కు వెళ్లే సందర్శకులు ఈ స్టాల్‌ను సందర్శించి వారికి నచ్చిన వస్తువులను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రిజన్ డిపార్ట్మెంట్ ఈ స్టాల్ ఏర్పాటు చేయడం వెనక రీజన్ మీకు అర్థం అయ్యి ఉంటే మీరు నుమాయిష్ ( Numaish 2025 ) వెళ్లినప్పుడు ఒకసారి సందర్శించండి. ఒక వేళ మీరు ఇదివరకే ఈ స్టాల్‌ను సందర్శించి ఉంటే కామెంట్ చేయండి.
Trending Video On : Prayanikudu Youtube Channel
Travel Stories and Destintion Guide On Prayanikudu
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!