ప్రపంచంలో కొన్ని దేశాల్లో మిగితా వాటికన్నా ఎక్కువగా చలి ఎక్కువగా ( 10 coldest Countries ) ఉంటుంది. సాధారణంగా భూమధ్యరేఖకు దూరంగా ఉండే అనేక దేశాల్లో మనం ఈ పరిస్థితి చూస్తూ ఉంటాం. ఈ దేశాల ప్రజలు ఈ చలినిబట్టి తమ జీవన విధానాన్ని మలచుకున్నారు. ఈ దేశాల్లో ఎంత చల్లగా ఉంటుంది అంటే ఇక్కడ ఎవరైనా చలికి వణుకుతారు. మరి ఆ 10 దేశాలు ఏవో చూద్దామా…
కొన్ని దేశాల్లో వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. మంచు, హిమపాతంలో చిక్కుకుని ఇలాంటి దేశాల్లో చాలా మంది మరణిస్తుంటారు. ఒక వేళ మీరు ఈ దేశాలకు వెళ్తోంటే మాత్రం బాగా రీసెర్చ్ చేసి వెళ్లండి. మరీ ముఖ్యంగా చలిదేశాలకు వెళ్లే ముందు వాతావరణం, ప్యాక్ చేసుకోవాల్సిన వస్తువులు వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి.
మరిన్ని వెబ్ స్టోరీస్ చూడండి
| Video : Pandharpur : ఒక ఆధ్యాత్మిక ప్రపంచం
