Greece : గ్రీకు వీరుడు పుట్టిన దేశం.. పర్యాటకులకు స్వర్గం | Top 6 Things To Do In Greece
మనం చిన్నప్పటి నుంచి గ్రీస్ గురించి వింటూనే ఉన్నాం. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ( Alexander the Great ) ప్రపంచంలో నేటికీ విశ్వవిజేతగా కీర్తించబడుతున్నారు. అలాంటి గ్రీస్ నేటికీ తన చరిత్ర కల్చర్, అద్భుతమైన ల్యాడ్‌స్కేప్ వల్ల అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షిస్తోంది.ఇక్కడి ఐకానిక్ వైట్ వాష్ బిల్డింగ్స్ నుంచి ఏథెన్స్లోని పురాతన శిథిలాల వరకు గ్రీస్‌లో ( Greece ) చూడాల్సినవి చాలా ఉన్నాయి. చేయాల్సిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి ఈ ఫోటో గ్యాలరీలో మనం గ్రీస్‌లో సూపర్ లొకేషన్స్‌తో చూసేద్దాం.
మొత్తానికి..
గ్రీస్ అంటే ఫిలాసఫీ, అలెగ్జాండర్ ది గ్రేట్ మాత్రమే కాదు…అక్కడ ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ దేశం గురించి ప్రపంచానికి తెలియాల్సింది కూడా చాలా ఉంది. గ్రీస్ దేశ భౌగోళిక స్వరూపం, కల్చర్, చరిత్ర, ఆహారం ( Food ), ప్రజల జీవన విధానం, పురాతన శిథిలాలు ( Ruins Of Greece )ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలి.
ఇది కూడా చదవండి : చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
ఇంకెందుకు ఆలస్యం పక్కాగా ప్లాన్ చేసుకోండి | Greece Travel Motivation
- టికెట్లు బుక్ చేసుకోండి.
- బ్యాగులు సర్దుకోండి.
- గ్రీస్ వెళ్లిపోండి.
- వెళ్లాక ఈ పోస్టులో కామెంట్ చేయండి
అయితే వెళ్లే ముందు మాత్రం గ్రీస్‌లో చూడాల్సిన ప్రదేశాలు ( Greece Tour ) ఇంకేమైనా ఉన్నాయా అనేది బాగా రీసెర్చ్ చేయండి. ఆల్ ది బెస్ట్.
ఈ కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
More Galleries
ఇది కూడా చదవండి: Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు
ఇది కూడా చదవండి : Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
ఇది కూడా చదవండి : Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు