Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

షేర్ చేయండి

చలికాలం వచ్చిదంటే చాలు ఎక్కడికి వెళ్లాలి ? ఏం చూడాలి అని చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారి కోసం మన దేశంలో వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ( hill stations) మీకు ఈ పోస్టులో సూచిస్తున్నాము.

Shimla, Himachal Pradesh : షిమ్లాను క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సి ప్లేస్ ఇది
Manali, Himachal Pradesh :  స్నో అంటే ఇష్టపడే వారు మనాలీని ఎలా కాదంటారు ?Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి? 
Mussoorie, Uttarakhand :  మసూరీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటారు. ఇక్కడి నుంచి హిమాలయాల అందం చూడాల్సిందే.
Kasauli, Himachal Pradesh : ఎలాంటి హడావిడి లేకుండా వింటర్‌లో చిల్ అవ్వాలి అనుకుంటే కసౌలీ మీకు బాగా సెట్ అవుతుంది
Darjeeling, West Bengal : ప్రతీ భారతీయులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే ప్లేస్ ఇది. చాలా అందంగా ఉంటుంది.
Munnar, Kerala : మున్నార్‌ చాలా సినిమాటిక్ వ్యూ అందించే సందర్శనీయ స్థలం. ఎంత చూసినా తనివితీరని అందం దీని సొంతం
Ooty, Tamilnadu : ఊటిని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతీ చోట నేచర్ బ్యూటి కనిపిస్తుంది.
Nainital, Uttarakhand : చలికాలంలో నైనితాల్ లేక్‌ను ముద్దాడే  మబ్బుల్లో బోటు ప్రయాణం...దీని గురించి మాటల్లో చెప్పలేము








షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!