చర్లపల్లి నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు… ఇవే పూర్తి వివరాలు ! Special Trains To Kumbh Mela
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లతో పాటు అదనంగా 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు చర్లపల్లి నుంచి కుంభమేళాకు ( Special Trains To Kumbh Mela
