పతంగుల పండగ అత్యంత వైభవంగా జరిగే 5 సిటీలు | Kite Festivals 2025
పంట చేతికి వచ్చిన సందర్భంగా దేశంలో చాలా మంది సంక్రాంతి, పొంగల్, లోహ్రీ సెలబ్రేట్ చేస్తుంటారు. దీంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పతంగుల ప్రేమికులు కలిసి కైట్ ఫెస్టివల్ ( Kite Festivals 2025 ) చేసుకుంటారు. అలాంటి కొన్ని నగరాలు ఇవే..