Watch : 3,000 అడుగుల ఎత్తులో తెలంగాణ టూరిజం మంత్రితో ప్రయాణికుడు | Hot Air Balloon Festival 2026
హైదరాబాద్‌లో జరిగిన Hot Air Balloon Festival 2026 లాంచింగ్, ప్రయాణికుడుకు ఒక హైలైట్ ఈవెంట్‌గా నిలిచింది. జనవరి 16వ తేదీ ఉదయం Golconda Golf Club నుంచి స్టార్ట్ అయిన ఫ్లైట్‌లో తెలంగాణ టూరిజం మినిస్టర్ Jupally Krishna Raoతో మాట్లాడే అవకాశం లభించింది.
ఇది ఒక రైడ్ మాత్రమే కాదు. తెలంగాణ టూరిజం ఈవెంట్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఎలా ప్రమోట్ చేయాలి, అంతర్జాతీయ విజిటర్స్‌ను ఆకర్షించేందుకు ఇలాంటి signature experiences ఎంత ఇంపార్టెంట్ అనేది మంత్రి వివరించారు.
హైదరాబాద్ గగనతలంలో 3,000 అడుగుల ఎత్తు రీచ్ అయిన తర్వాత హైదరాబాద్ సిటీ, గోల్కొండ పరిసర ప్రాంతాలు, ఔట్‌స్కర్ట్స్ అన్నీ డిఫరెంట్‌గా కనిపించాయి.ఈ ప్రయాణంలో నేను సేఫ్టీ, ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ గురించి ఎక్కువగా ఆలోచించాను. కానీ మంచి, ట్యాలెంటెడ్ పైలట్ లభించడంతో ప్రశాంతంగా రైడ్ ఎంజాయ్ చేశాను.
ఆ ప్రయాణ అనుభవాన్ని, ఇంక్లూడింగ్ Mid-Air Interaction with the Tourism Minister Jupally Krishna Rao, డాక్యుమెంట్ చేసి వీడియోగా పబ్లిష్ చేశాను.
ఈవెంట్ వివరాలు | Event Details
Hyderabad Hot Air Balloon Festival 2026
📅 2026 జనవరి 16 నుంచి 18 వరకు
📍 Golconda Golf Club, Hyderabad
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
