భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్‌ రైల్వే బ్రిడ్జి | 10 ఆసక్తికరమైన విషయాలు | New Pamban Railway Bridge

షేర్ చేయండి

బ్రిటిష్ కాలం నాటి తమిళనాడులోని పంబన్ బ్రిడ్జి స్థానంలో భారత ప్రభుత్వం కొత్త బ్రిడ్జిని (New Pamban Railway Bridge) నిర్మించింది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి అనేది ప్రజా రవాణాకు ఎంత ముఖ్యమైనదో భారత ఇంజినీరింగ్ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో కూడా అంతే కీలకమైనది.

ఈ బ్రిడ్జి గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..

1. తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి:
పంబన్ బ్రిడ్జి అనేది మన దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జి (Vertical Lift Railway Bridge). ఇది రామేశ్వరం నుంచి భారత భూభాగాన్ని కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జి కింది నుంచి నావలు వెళ్లేందుకు లిఫ్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో సముద్ర రవాణాకు కూడా మార్గం ఏర్పడుతుంది.
« of 10 »

ఈ బ్రిడ్జి అనేది కేవలం రవాణ విషయంలోనే కాకుండా రామేశ్వరాన్ని ఒక ప్రత్యేక ప్రాంతంగా ఉండేలా చూస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చే అవకాశం లభిస్తుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!