Sabarimala Facts : 1902 లో ఒక కర్పూరం వల్ల అగ్నికి ఆహూతైన ఆలయం… శమరిమలై ఆలయం గురించి 15 ఆసక్తికరమైన విషయాలు

తెలుగు ప్రజలు ఇష్టంగా అరాధించే దేవుడు అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy ). హరిహరాసుతుడిగా భక్తులచే పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామికి దేశ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఆయనను దర్శించునేందుకు కేరళలోని శబరిమలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ( Sabarimala Facts ) మీకోసం.

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here
1.1907-09 లో శబరిమల ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది ( Fire Accident In Sabarimala ) . తరువాత దేవాలయాన్ని మళ్లీ నిర్మించారు. మకరవిళుక్కు సమయంలో వెలిగించిన కర్పూరం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అప్పటి ఆలయాన్ని వెదురుతో నిర్మించడంతో వెంటనే అగ్గిరాజుకుంది.( ప్రతీకాత్మక చిత్రాలు)
2.శబరిమల ఆలయంలో పూజలు నిర్వహించే పుజారిని మేల్ శాంతి ( Mel Shanti ) అంటారు. ఈయనను ఎంచుకోవడానికి ప్రతీ ఏడాది లాటరీ నిర్వహిస్తారు. దీని కోసం అయ్యప్ప స్వామి ముందు ఒక డబ్బాలో పేర్లు ఉన్న చీటి ఉంచి ఒక బాలుడితో ఒక చీటి తీయిస్తారు.
3.శబరిమలైలోనే కాకుండా కేరళలో అయ్యప్ప స్వామికి మరిన్ని ఆలయాలు ఉన్నాయి ( Ayyappa Temples In Kerala ) . కుళుతుపుళలో బాలుడిగా స్వామిని పూజిస్తారు. అలాగే అయ్యప్ప స్వామికి అచ్చన్ కోవిల్ అనే మరో ఆలయం కూడా ఉంది.
4.శబరిమల వార్షిక ఆదాయం ( Sabarimala Income ) రూ.100 కోట్లు ఉంటుంది. ఆలయానికి సంబంధించిన ఆస్తులను రూ.30 కోట్లకు ఇన్యురెన్స్ చేశారు.
5.నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఆలయానికి సుమారు రూ.50 నుంచి 70 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రసాదాల అమ్మకం ద్వారా సుమారు రూ.30 కోట్ల ఆదాయం వస్తుంది.
« of 3 »

శబరిమల ఆలయం లేదా అయ్యప్ప దీక్ష ( Ayyappa Deeksha ) గురించి నేను చెప్పిన వాటిలో ఏమైనా సవరింపులు ఉంటే లేక నేను మిస్ అయిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

Leave a Comment

error: Content is protected !!