హైదరాబాద్‌లో 7 Must-Visit Cafes – కాఫీ, డెజర్ట్స్ & Weekend Vibes కలిసిన కాంబో
హైదరాబాద్‌లో 7 Must-Visit Cafes ఎక్స్ప్లోర్ చేయండి – బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలిలో ఉన్న కోజీ స్పాట్స్, బెస్ట్ కాఫీ, డెజర్ట్స్ & వీకెండ్ హ్యాంగౌట్ ప్లేసెస్. ఇవి బడ్జెట్-ఫ్రెండ్లీ, Instagram-worthy, తప్పకుండా విజిట్ చేయాల్సిన కేఫ్స్ గైడ్ మీ కోసం.
హైదరాబాద్‌లో కాఫీ కల్చర్ (Hyderabad Coffee Culture) బాగా పెరిగిపోయింది. కోజీ స్పాట్స్, స్పెషాలిటీ కాఫీ, టేస్టీ డెజర్ట్స్ & రిలాక్సింగ్ హ్యాంగౌట్ కార్నర్స్ – ఇవన్నీ ఇప్పుడు సిటీలోని కాఫీ లవర్స్‌కి ఫేవరెట్ స్పాట్స్‌గా మారాయి.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
- వీకెండ్స్‌లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో చిల్ అవ్వాలి అనుకున్నా…
- లేదా సోలోగా రిలాక్స్ అవ్వాలి అనుకున్నా…
- క్రియేటీవ్ ప్రపంచంలో తప్పిపోయి అక్కడే కాసేపు ఉండాలి అనుకున్నా
- కష్టాల కడలిలోంచి కాఫీ కప్పులోకి షిప్ట్ అవ్వాలి అనుకున్నా..
- మీకు హైదరాబాద్‌లో ఎన్నో అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి.
ముఖ్యాంశాలు
1. రోస్టరీ కాఫీ హౌజ్ | Roastery Coffee House
బంజారాహిల్స్‌లో ఉన్న రోస్టరీ కాఫీ హౌజ్ అనేది బ్రంచ్ లేదా క్యాజువల్ మీటింగ్ కోసం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడ కాఫీ లవర్స్ కోసం చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.
- Cold Brew
- Cappuccino
- Latte
- ఫ్రెష్‌గా బేక్ చేసిన Croissants
ఇక్కడి ఇంటీరియర్ మిమ్మల్ని బయటి ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయేలా చేస్తుంది.
తప్పకుండా ట్రై చేయాల్సినవి: కోల్డ్ బ్రూ కాఫీ, క్రోసాంట్స్
- ఇది కూడా చదవండి : Uday Cafe: ఉదయ్ కేఫ్.. 63 ఏళ్లుగా కొత్త రుచుల మధ్య పాత రుచిని అందిస్తున్న అరుదైన రెస్టారెంట్!
2. హాబిటాట్ కేఫ్ | Habitat Cafe
మీరు హైదరాబాద్‌లో Rooftop Cafe కోసం వెతుకుతున్నట్లయితే మీ అన్వేషణ ఇక ఆపవచ్చు. స్టైలిష్ అంబియన్స్తో హాబిటాట్ కేఫ్ (Food) మీ మనసు దోచేస్తుంది.
- సాయంత్రం సమయంలో పర్ఫెక్ట్ హ్యాంగౌట్ స్పాట్
- శాండ్విచ్ + కాఫీ కాంబో ట్రై చేయండి
- రూఫ్‌టాప్ నుంచి సన్‌సెట్ ఫోటోలు తీసి Instagramలో పోస్ట్ చేయొచ్చు.
- తప్పకుండా ట్రై చేయాల్సినవి: కాపుచీనో, శాండ్విచ్.
- ఇది కూడా చదవండి : Ta.Ma.Sha Cafe : ఓకే కేఫ్‌లో అన్ని రకాల ఆసియా రుచులు..అదే త.మా.షా!
3. కాంకు | Concu
జూబ్లీ హిల్స్‌లో (Jubilee Hills) ఉన్న ఈ కేఫ్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడి హాట్ చాకొలెట్, బ్రౌనీస్ & కాఫీ కాంబో అనేది వీకెండ్ ట్రీట్ కోసం పర్ఫెక్ట్.
- ట్రెండీ ఇంటీరియర్స్ ఈ ప్లేస్‌కు మరింత ఆకర్షణను ఇస్తాయి.
- తప్పకుండా ట్రై చేయాల్సినవి: బ్రౌనీస్, హాట్ చాకొలెట్
- ఇది కూడా చదవండి : Top 7 Vizag foods : వైజాగ్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన 7 లోకల్ ఫుడ్
4. రోస్ట్ 24 సెవెన్ | Roast 24 Seven
గచ్చిబౌలిలో ఉన్న రోస్ట్ 24 సెవెన్ అనేది 24 గంటలూ ఓపెన్ ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు, కాఫీ నుంచి ప్యాన్‌కేక్స్ వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి.

- మీ సోలో కాఫీ సెషన్ కోసం కూడా ఇది బెస్ట్ ప్లేస్.
- తప్పకుండా ట్రై చేయాల్సినవి: Latte, Pancakes
- ఇది కూడా చదవండి :ప్రపంచంలోనే అత్యంత వికారమైన 5 ఫుడ్ ఐటమ్స్
5. కేఫ్ నీలోఫర్ ప్రీమియం లాంజ్ | Cafe Niloufer Premium Lounge
ఇది నీలోఫర్ కేఫ్‌కి కార్పొరేట్ వర్షన్. బంజారాహిల్స్‌లో ఉన్న ఈ ప్రీమియం లాంజ్‌లో క్లాసికల్ ఇరానీ చాయ్, బన్ మసాలాను ఎంజాయ్ చేయవచ్చు. హైదరాబాద్‌లో 7 Must-Visit Cafes ఇది కూడా ఒకటి.
- ఓల్డ్ స్కూల్ చార్మ్ + మోడర్న్ కంఫర్ట్ కలయిక మీకు తప్పకుండా నచ్చుతుంది.
- తప్పకుండా ట్రై చేయాల్సినవి: Irani Chai, బన్ మసాలా
- ఇది కూడా చదవండి : క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer
6. క్రేవరీ కేఫ్ | Cravery Cafe |
మీరు డెజర్ట్స్ లవర్ అయితే క్రేవరీ కేఫ్ మీకు పర్ఫెక్ట్. లగ్జరీ ఇంటీరియర్స్‌లో కూర్చొని
- Waffles
- Chocolate Fudge Cake
ఎంజాయ్ చేయవచ్చు.
వీకెండ్లో ఫ్రెండ్స్‌తో హ్యాంగౌట్ అయ్యేందుకు బెస్ట్ స్పాట్.
- ఇది కూడా చదవండి : Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
7. ఆరోమలే | Aaromale – Cafe & Creative Community
ఫిలింనగర్లో ఉన్న ఈ క్రియేటివ్ కేఫ్ & కమ్యూనిటీ స్పాట్ అనేది కళాత్మక మనసు ఉన్న Food Lovers కి బాగా సెట్ అవుతుంది. అందుకే హైదరాబాద్‌లో 7 Must-Visit Cafes ఇది కూడా ఒకటి.
- చిన్న బైట్స్‌తో పాటు పెద్ద ఐడియాలు రావాలంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్.
- తప్పకుండా ట్రై చేయాల్సినవి: Espresso, క్లబ్ శాండ్విచ్
- ఇది కూడా చదవండి : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
టిప్స్ | Tips for Cafe Hopping
ఈ కేఫ్‌లలో (7 Must-Visit Cafes) ప్రశాంతంగా సమయం గడపాలి అనుకుంటే వీక్‌డేస్‌లో ఉదయం లేదా సాయంత్రం వెళ్తే బెస్ట్.
ఇంతకీ మీరు హైదరాబాద్‌లో (Hyderabad Cafes) ఈ కేఫ్స్ ట్రై చేశారా? మీ ఫేవరెట్ స్పాట్‌ను కామెంట్లో షేర్ చేయండి.
