హిందూ పౌరాణికాల్లో అత్యంత ప్రధానమైన ఆలయాల్లో దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksheshwar Mahadev Temple) కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని కంఖాల్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది.
దక్షయఙ్ఞం (Daksha Yajna) జరిగిన చోట ఉన్న ఈ ఆలయంలో మీరు సతీ దేవి ( Sati Devi ) అగ్నిప్రవేశం చేసిన హోమ గుండాన్ని ఇప్పటికీ చూడవచ్చు. దీంతో పాటు మహా శివుడు ఏడాదికి ఒకసారి ఇక్కడికి వస్తాడని అంటారు.
- ఇది కూడా చదవండి : Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
హరిద్వార్ ( Haridwar) రైల్వే స్టేషన్ నుంచి 5-6 కిమీ దూరంలో కంఖాల్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం చూడటానికి ఎంత అందంగా ఉంటుందో…అంతే విశిష్టత గలది కూడా…
ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూడండి..
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియోలో కానీ ఇక్కడ పోస్టులో కాని కామెంట్ చేసి తెలపగలరు. అలాగే మీ స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేసి వారితో కలిసి ఆలయ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే క్షణం కూడా ఆలస్యం లేకుండా అడిగేయండి. తెలిస్తే అప్పుడే చెబుతాను. లేదంటే తెలుసుకుని చెబుతాను.
🔔 Subscribe to Prayanikudu YouTube Channel for more Telugu travel vlogs and spiritual journeys across India.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.