సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసి 8432 స్పెషల్ బస్సులు | APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide
APSRTC Sankranti 2026 Special Buses – Travel Guide : సంక్రాంతి 2026 లో మీ సొంత ఊరికి వెళ్లాలి అనుకుంటున్నారాా ? మీలాంటి ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసి 8432 బస్సులను నడిపిస్తోంది. సంక్రాంతికి ముందు, తరువాత బస్ ప్లానింగ్, బుకింగ్ టిప్స్, బస్సు vs ట్రైన్ అన్ని సింపుల్గా వివరించాము.
