దక్షిణ భారతదేశంలో 8 సూపర్ వాటర్‌ఫాల్స్ | Waterfalls In South India
భారత దేశంలో కొన్ని వేలాది జలపాతాలు ఉన్నాయి. అంతకు మంచి ఉండొచ్చు. అయితే అందులో కొన్ని జలపాతాలు మాాత్రం స్వర్గం నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణాదిలోని ఈ 8 జలపాతాల (Waterfalls In South india) అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు.అందుకే ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నాం.