Jog Falls Trip : జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఏం చేయాలి ? ప్రయాణికుడిలా ప్లాన్ చేసేందుకు 10 Tips
భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతాలలో జోగ్ జలపాతం ( Jog Falls Trip ) ఒకటి. మన దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద జలపాతం ఇది. చూడటానికి చాలా అందంగా, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అలరిస్తుంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ( Western Ghats ) ఉన్న జోగ్ జలపాతం చూడటానికి చాలా దూరం నుంచి ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారు. ఈ స్టోరీలో మీకు జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలో ఇలాంటి ప్రశ్పలకు సమాధానం లభిస్తుంది.

హైదరాబాద్ నుంచి జోగ్ ఎలా రావాలి | How To Reach Jog Falls From Hyderabad
- By Road : హైదరాబాద్ నుంచి జోగ్ జలపాతానికి మీరు NH 69 లేదా NH 65 లో మార్గంలో చేరుకోవచ్చు. ప్రయాణానికి సుమారు 12-14 గంటల సమయం పడుతుంది. అయితే మీరు ఇంటి నుంచి బయల్దేరే ముందు బండి కండిషన్తో పాటు జోగ్ జలపాతం గురించి ఎకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ట్రాఫిక్, లోకల్ ఫెస్టివల్స్, ఈవెంట్స్ లేదా భారీ వర్షాలు ఇలా ఏమైనా మీ ప్రయాణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయేమో చెక్ చేయండి
- By Train : మీరు హైదరాబాద్ నుంచి రైళులో జోగ్కు సమీపంలో (30 కిమీ ) దూరంలో ఉన్న తల్గుప్పా ప్రాంతానికి చేరుకోవచ్చు.
- By Air : విమానంలో కర్ణాటకలోని హుబ్లికి చేరుకోండి. అక్కడి నుంచి 90 కిమీ దూరంలో ఉంటుంది జోగ్ జలపాతం
మీరు ఎలా వచ్చినా జోగ్ దగ్గరికి రాగానే ప్రయాణ అలసట మొత్తం దూరం అవుతుంది. వచ్చే ముందు కొంచెం రీసెర్చ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బాటనీ చదవితే పూల అందం మరింత బాగా అర్థం అవుతుంది. ఇక వచ్చే ముందే టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోండి. కొంచెం క్యాష్ క్యారీ చేయండి. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. కానీ చెబితే కాస్త స్టోరీ లెన్త్ పెరుగుతుంది అని రాశాను. జోగ్ జలపాతం గురించి పర్యాటక సాహిత్యం, సమాచారం దట్టించి రాసిన ఒక పోస్టు లింక్ మీ కోసం అందిస్తున్నాను. దయచేసి చదవండి.
Video : పండి పురం ఆలయ విశేషాలు
Trending Video On : Prayanikudu Youtube Channel
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
Photo(s) Credit : Unsplash