హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా మార్చే దిశలో జీహెచ్ఎంసి వేగంగా అడుగులు ముందుకేస్తోంది. 2024 నుంచి సుందరీకరణవైపు ఫోకస్ (Hyderabad Beautification ) పెట్టి ప్రస్తుతం చకచకా పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తిగా కాగా మరికొన్ని చోట్ల పనులు వేగం పుంజుకున్నాయి.
1. నేచర్ మధ్యలో నడిస్తే నో టెన్షన్

కాంక్రిట్ అడవిలో నడిచే దారిలో ఇలాంటి అహ్లాదకరమైన వ్యూస్ కనిపిస్తే ఒక్క సెకన్ అయినా మన కష్టాలను కాస్త మరవగలం కదా. పగటి సమయంలో ఇలా….
2. రాత్రి సమయంలో ఇలా

నేచర్ థీమ్‌తో ఏర్పాటు చేసిన లైటింగ్ ఆకట్టుకుంటోంది
3. ఒకసారి గమనించండి

పిల్లలు, యువతను ప్రేరేపించే విధంగా ఇలాంటి ఎన్నో కళాఖండాలు మీరు చూడవచ్చు.
4. కళాకారుల ఖార్కానా

హైదరాబాద్ వచ్చే టూరిస్టులను ఆకట్టునేలా, నగరవాసులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఇలా అందంగా ముస్తాబు చేస్తున్నారు.
5.శరవేగంగా పనులు | Hyderabad Beautification

ఇక సిగ్నల్ వద్ద వెయిట్ చేయడం అంత బోర్ కొట్టదు
6. కళాకారుల కాన్వాస్

నగరంలో అనేక ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లకు ఇలా ఆసక్తికరమైన పెయింటింగ్ వేస్తున్నారు.
7. పగటిపూట ఇలా…

ట్రాఫిక్ మధ్యలో ఉన్నా…ట్రాఫిక్‌లో లేనట్టు అనిపిస్తుంది.
8. రాత్రి సమయంలో ఇలా…

హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో ఇలా సుందరీకరణ ( Hyderabad Beautification ) పనులు జరుగుతున్నాయి. ప్రతీ ఫ్లైఓవర్ ఇలా కళాత్మకంగా మారుతోంది. వీటి పనులు పూర్తి అయితే ఎలా ఉంటుందో త్వరలో మనం చూడవచ్చు.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.