Baglamukhi Temple : ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోర్టు కేసులన్నీ మాయం.. బగ్లాముఖి ఆలయం ప్రత్యేకతలివే
Baglamukhi Temple : మన భారతదేశం వివిధ మతాలు, సంస్కృతులు, పురాతన ఆలయాలకు నిలయం.
Himahal Pradesh Is Next Heaven
Baglamukhi Temple : మన భారతదేశం వివిధ మతాలు, సంస్కృతులు, పురాతన ఆలయాలకు నిలయం.
5 Hidden Villages :మన దేశంలో కొన్ని గ్రామాలు అత్యంత విశిష్టమైనవి అని మీకు తెలుసా? ఆ గ్రామలు ఇవే…
శక్తి పీఠాలు అనేవి ఆదిపరాశక్తికి అంకితమైన పవిత్రమైన పుణ్య క్షేత్రాలు. హిందూ మతంలో స్త్రీ శక్తికి నిదర్శనమే ఈ శక్తి పీఠాలు. ఇందులో 5 ప్రముఖ శక్తిపీఠాలకు (5 Shakti Peethas ) మహిళలు వెళ్లడం వల్ల వారికి ఆధ్యాత్మిక చైతన్యం కలగడంతో పాటు, శక్తితో పాటు మనశ్శాంతి లభిస్తుంది అని అంటారు. అందుకు మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ శక్తిపీఠాలను సందర్శించాలి అంటారు.
హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.
ఎండాకాలం అధికారికంగా మొదలైంది. వేసవి తాపానికి తట్టుకోలేక కొంత కాలం ఎండల నుంచి దూరంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే సమ్మర్‌లో మన దేశంలో వెళ్లాల్సిన 6 హిల్ స్టేషన్స్ (Summer Hill Stations)…
హిల్ స్టేషన్స్ అంటే ముందుగా మనకు షిమ్లా ( Shimla ) , కొడైకెనాల్, ఊటి ( ooty ) , మనాలియే గుర్తుకు వస్తాయి. ఈ మధ్య షిమ్లాకు బదులు చాలా మంది మనాలి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మనాలి అంత అందంగా ఉంటుంది . అయితే మనాలిలో ఏం చేయాలి ఏం చూడాలి అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. నేను మనాలికి వెళ్లాను కాబట్టి మీకు మనాలిలో చేయాల్సిన 30 యాక్టివిటీస్ ( 30 Activities In Manali ) గురించి వివరిస్తాను.
డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ నడవదు అంటారు. కానీ 75 ఏళ్ల నుంచి ఒక ట్రైన్ నడుస్తోంది. అది కూడా ప్రయాణికుల నుంచి ఒక్క పైసా చార్జీ చేయకుండా నిర్విరామంగా సేవలు కొనసాగిస్తోంది. ఆ ట్రైనే భాక్రా నంగల్ ( Bhakra Nangal Train ) ట్రైన్. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ? ఎందుకు ఫ్రీగా నడుపుతున్నారు ? ఇలాంటి మరెన్నో విశేషాలు మీకోసం…
ఈ స్టోరీలో మీకు మనాలిలో ( Manali) ఎలాంటి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయో చెబుతాను. ఎంత ఖర్చు అవుతుంది హోటల్, వెహికల్, ఫుడ్, మంచి మంచి డెస్టినేషన్స్ గురించి మీకు వివరిస్తాను.