Indrakeeladri Giri Pradakshina : భక్తి, ఉత్సాహల కలబోతతో సాగిన ఇంద్ర కీలాద్రి గిరి ప్రదక్షిణ
Indra keeladri Giri Pradakshina : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇంద్ర కీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
పౌర్ణమి రోజున ఇంద్రి కీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం శుభ సూచకం అని భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఆషాఢ పౌర్ణమి ఉదయమే భక్తులు ఒక చోట చేరి గిరి ప్రదక్షిణలో భాగం అయ్యారు.

గిరి ప్రదక్షిణలో కోలాటాలు, తప్పెట్లు భక్త జనులు భజన సంకీర్తనలతో గిరి ప్రదక్షిణ ముందుకు సాగింది. పాల్గొన్నారు.

ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కే. శీనానాయక్ సతీసమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమం ప్రారంభమైంది.

ఆధ్మాత్మిక భావాన్ని కలిగిస్తూనే భక్తులు ఆనందించే విధంగా సాగిన నృత్యప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఘాట్ రోడ్ అమ్మవారి గుడి నుంచి ఇంద్రి కీలాద్రి వరకు సాగిన ఈ ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు
Feature Image courtesy of Sri Durga Malleswara Swamy Varla Devasthanam (PR Team)
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.