మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information

షేర్ చేయండి

మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.

1. మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.
2.ఇండియన్ రైల్వేస్‌కు చెందిన టూరిస్టు, హస్పిటాలిటి విభాగం ఐఆర్‌సీటీసీ త్రివేణి సంగమం వద్ద మహా కుంభ్ గ్రామం పేరుతో లగ్జరీ టెంటులను నిర్మించింది.
3.ఈ టెంటు నగరం గంగా సంగమ ప్రాంతం నుంచి 3.5 కిమీ దూరంలో ఉన్న నైనీ, అరైల్ ప్రాంతంలో ఉంది.
4.ఈ టెంట్‌హౌజ్‌లో, విల్లాస్‌లో అన్ని ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
5.అతిథులు కూర్చునేందుకు ప్రైవేట్ సీటింగ్ ఏరియా, టీవి కూడా ఉంటుంది.
6.జనవరి 10 వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు.

దీని కోసం మీరు www.irctctourism.com/mahakumbhgram విజిట్ చేసి బుకింగ్ పూర్తి చేసుకోవచ్చు.

మహాకుంభమేళ కథనాలు

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!