అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj).ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..
అయోధ్యలో బాల రాముడి విగ్రహాన్ని కోట్లాది మంది హిందువుల వందలాది సంవత్సరాల కలకు ఒక రూపాన్ని తెచ్చాడు శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj). కర్ణాటకలోకి మైసూరుకు చెందిన అరుణ్ యోగి రాజ్ తన శిల్పాల్లో సూక్ష్మాతి సూక్ష్మ…అంటే చిన్న చిన్న డీటెయింగ్స్పై కూడా ఫోకస్ చేస్తాడు.
బాలరాముడినే చూసినట్టు | Arun Yogiraj
అందుకే ఆ అయోధ్యలో బాలరాముడి విగ్రహం చూస్తే చిన్నారి రాముడే స్వయంగా మన ముందు ఉన్నట్టు అనిపిస్తుంది .ఇలాంటి ఒక అద్భుతమైన వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ఆయన హైదరాబాద్ ప్రజల కోసం అద్భుతంగా చెక్కాడు. ఈ విగ్రహాం ఎలా ఉంది..ఎక్కడ ఉందో తెలుసుకుందామా..
ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన చక్కని వేణుగోపాల స్వామి విగ్రహం…ఎక్కడ అంటే…
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.