బ్యాంకాక్, ఫుకెట్ , స్ట్రీట్‌ షాపింగ్… 11 కారణాలతో అయస్కాంతంలా ఆకర్షిస్తున్న థాయ్‌లాండ్ | 11 Reasons To Visit Thailand

Why Indian Tourist Love Thailand

భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ( Thailand ) కూడా ఒకటి. వీలైనంత ఎంటర్‌టైన్మెంట్, ఫుడ్, బీచులు, అక్కడి కల్చర్ ఇవన్నీ భారతీయులను థాయ్‌లాండ్ వైపు అయస్కాంతంలా లాగేస్తున్నాయి. ఇంకా ఎన్నో కారణాల వల్ల చాలా మంది ఈ దేశానికి వెళ్తున్నారు. ఈ అద్బుతమైన, అందమైన కింగ్డమ్‌కు ( Thailand Kingdom ) వెళ్లడానికి ప్రధానమైన 10 కారణాలు ఇవే..

Tirumala In Kumbh Mela : కుంభమేళాలో తిరుమల ఆలయం నమూనా

Tirumala Temple Model To Be Made In Maha Kumbh Mela

12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) సర్వం సిద్ధం అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కుంభమేళాను వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనుల్లో అధికారులు బిజీగా ఉన్నారు. శ్రీవారి భక్తులకు కూడా ఒక శుభవార్త ఉంది ( Tirumala In Kumbh Mela ).

Viral Travel Vlogger : నిజంగానే “ట్రైన్ ఎక్కాడు” భయ్యా…నడుస్తున్న ట్రైన్ పైనుంచి ట్రావెల్ వీడియో చేశాడు

Man Climbs on a Running Train For A Travel Vlog

ఈ సోషల్ మీడియా కాలంలో ఎలాంటి వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. ఇలా వైరల్ అవ్వడానికి కొంత మంది లేనిపోని రిస్కులు కూడా చేస్తుంటారు. ఇలాంటి ఒక వీడియోతో వైరల్ అయ్యాడు ఒక ట్రావెల్ వ్లాగర్ ( Viral Travel Vlogger ). ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Tirumala Vaikunta Ekadasi 2025 : వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయాలు..పూర్తి వివరాలు, షెడ్యూల్…

Tirmala Tirupati Devasthanam (67)

Tirumala, Tirupati, Andhra Pradesh : 2025 జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు, టికెట్లు, దర్శనాలపై తితిదే కీలక నిర్ణయాలు తీసుకుంది. పది రోజులు పాటు భక్తులు తిరుమలలో శ్రీవారిని దర్శంచుకుని వైకుంఠ ద్వార దర్శనం ( Tirumala Vaikunta Ekadashi 2025) కూడా చేస్తారు. సంక్రాంతి సీజన్‌ కూడా ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగా కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది తితిదే. 

ఆలెప్పీ, పాండిచ్చెరీ, గోకర్ణ… చవకగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే 9 ప్రదేశాలు | New Year Destinations In India | Prayanikudu

Cheapest new Year Celebration Destinations in india Pondicherry

కొత్త సంవత్సరాన్ని కొత్త ప్లేసులో సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? అయితే మీ కోసం మీ జేబును అంతగా ఇబ్బంది పెట్టని 9 ప్రదేశాలను ( New Year Destinations in india ) సెలక్ట్ చేసి తీసుకువచ్చాను. చూడండి

Vatican City : 15 నిమిషాల్లో ఈ దేశం మొత్తం తిరిగొచ్చు, జనాభా కన్నా పర్యాటకులే ఎక్కువ

Vatican City Complete Guide and Planner

వాటికన్ సిటి చాలా మంది డ్రీమ్ డెస్టినేషన్. అతి ప్రాచీన నగరం రోమ్ ( Rome ) మధ్యలో ఉన్న ఈ దేశ చరిత్ర, ఆర్ట్, నిర్మాణ శైలి, సంప్రదాయం ఇవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ పోస్టులో వాటికన్ సిటీ ( Vatican City ) ఎలా వెళ్లాలి, ఏం చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి , అక్కడికి వెళ్లాలి అంటే ఎలాంటి వీసా ఉండాలి ఇలాంటి ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది.

Tirumala Updates : శ్రీవారి ఆర్జిత సేవా, దర్శన టికెట్స్..మార్చి నెల కోటా విడుదల వివరాలు

Tirmala Tirupati Devastanam

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడికి ( Lord Venkateshwara ) దగ్గరుండి సేవలు చేయాలనే కోరిక ప్రతీ భక్తుడికి ఉంటుంది. ఈ అవకాశాన్ని ఆర్జిత సేవ కార్యక్రమంలో భాగంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Updates ). దీనికి సంబంధించిన 2025 మార్చి నెల కోటాను విడుదల చేయనుంది.

Christmas Destinations : ప్రపంచంలో అత్యంత వేడుకగా క్రిస్మస్ చేసుకునే టాప్ 10 ప్రదేశాలు

Top 10 Christmas Destinations to Experience Holiday Magic

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సెలబ్రేట్ చేసుకునే పండగ క్రిస్మస్ ( Christmas ) . అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా చేసుకుంటారు. ఆ ప్రాంత చరిత్ర, సంప్రదాయం, ఆచారాల ప్రకారం క్రస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ గ్యాలరీ పోస్టులో మీరు ప్రపంచంలోనే అత్యంత అందంగా, ఆహ్లదరకంగా క్రిస్మస్ పండగను సెల్రబేట్ చేసుకునే పది దేశాలను ( Christmas Destinations ) చూస్తారు. ఇంకా ఆలస్యం దేనికి చూసేయండి. ఇది కూడా చూడండి … Read more

మమ్మీల రాజ్యం , పిరమిడ్ల దేశం ఈజిప్టు ట్రావెల్ గైడ్ | Egypt Travel Guide | 15 Facts

Egypt Complete Guide In Telugu

ఈజిప్ట్ అనేది వేలాది సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆకర్షిస్తోన్న దేశం. కాలంతో పనిలేని కాలాతీతమైన దేశం ఇది. ఈ ప్రాచీన నగరం తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. ఈ స్టోరిలో ఈజిప్టు ఎలా వెళ్లాలో… ఏం చూడాలో ? ఎక్కడ ఉండాలో ? ఏం తినాలో ? ఎలాంటి పనులు చేయకూడదో మరెన్నో విషయాలతో ఈజిప్టులోని మరో కోణాన్ని ( Egypt Travel Guide )  మీ ముందు ఆవిష్కరించనున్నాను.

నయాగరా పాల్స్, మాన్యుమెంట్ వ్యాలీ , అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్ | 10 Beautiful Places In USA

10 Beautiful Places In America

అందరికీ అమెరికా వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. అయితేనేం మిమ్మల్ని మేం అమెరికా తీసుకెళ్తాం. వీసా అవసరం లేదు, టికెట్ అవసర లేదు. ఈ పది ఫోటోలు (10 Beautiful Places In USA ) చూస్తే చాలు మీరే అమ్మో అమెరికానా ఎల్లోరా శిల్పామా అని అంటారు.

error: Content is protected !!