హైటెక్స్‌లో ప్రారంభమైన India International Travel Mart ప్రదర్శన
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ( India International Travel Mart ) ప్రదర్శన ప్రారంభమైంది. ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లోని పలు ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ సేవలను వివరించేందుకు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ట్రావెల ఏజెంట్లకు (travel agents) ఈ ప్రదర్శన సరైన వేదిక అవుతుంది.