హిమాలయాలను 360 డిగ్రీస్‌లో చూపించే సీక్రెట్ హిల్ స్టేషన్ | Auli Mini Travel Guide
Auli : బయటి ప్రపంచానికి తెలియని అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి.
Auli : బయటి ప్రపంచానికి తెలియని అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి.
Travel Scams : ఆధ్యాత్మిక యాత్రల పట్ల ప్రజలకు ఆసక్తి పెరుగుతున్న ప్రస్తుత సమయంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు (చార్‌ధామ్) వెళ్లే భక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
Char Dham Yatra : హిమాలయాల ఒడిలో కొలువైన పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే చార్ ధామ్ యాత్ర ఈ సంవత్సరం అపూర్వ స్పందనతో దూసుకుపోతోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.
గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది.
చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.
భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది.
ఛార్‌ధామ్‌లలో ( Char Dham Yatra ) ఒకటైన బద్రినాథ్ కేవలం తీర్థ క్షేత్రమే కాదు అద్భుతమైన ప్రకృతి రమణీయతకు నిలయం.చలికాలం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయం మామూలు సమయంలో భక్తులు, పర్యాటకులో సందడిగా ఉంటుంది. బద్రినాథ్ ( Badrinath ) వచ్చే భక్తులు ఈ ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు.