IRCTC Char Dham Yatra 2025

ఛార్‌ ధామ్ యాత్ర కోసం ఐఆర్‌సీటీసి స్పెషల్ టూరిస్టు ట్రైన్ | IRCTC Char Dham Yatra 2025

ఛార్ ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటిసి భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైను అందుబాటులోకి తీసుకవచ్చింది (IRCTC Char Dham Yatra 2025) . 17 రోజుల ఈ సౌకర్యవంతమైన, విలాసవంతమైన ఆధ్మాత్మిక యాత్ర అనేది 2025 మే 17వ తేదీన ప్రారంభం అవుతుంది. 

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag
| |

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag

ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్‌నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు. 

Kedarnath Yatra 2025
|

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

India Beat USA and Europe In Locomotive Production
|

లోకోమోటివ్ ఉత్పత్తిలో అమెరికా, యూరోప్‌ను వెనక్కి నెట్టిన భారత్ | Locomotive Production

ఉత్పాదన రంగంలో భారత్ ఒక కీలక (Locomotive Production) మైలురాయిని చేరుకుంది. 2024-25 సంవత్సరంలో ఏకంగా 1,681 రైల్వే లోకోమేటివ్స్ (ట్రైన్ ఇంజిన్లు) తయారు చేసింది. ఈ సంఖ్య అనేది అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల ఉత్పత్తిని కలిపితే వచ్చే సంఖ్య కన్నా ఎక్కువ. 

100 YEars Of Indian Railway Electrification
| |

ఎలక్ట్రిక్ రైలుకు 100 ఏళ్లు…రైల్వే ప్రస్థానాన్ని చూపించే 23 అరుదైన ఫోటోలు |100 Years Of Electric Railways

దేహానికి నరాలు ఎలాగో మన దేశానికి రైల్వే లైను కూడా అలాంటిది. ఎన్ని నరాలో అన్ని ట్రాకులు అన్ని సర్వీసులతో ప్రతీ భారతీయుడి జీవితంలో ఒక విడదీయరాని అంశంగా మారింది రైలు బండి ( 100 Years Of Electric Railways ) ఇలాంటి  భారతీయ రైల్వే అరుదైన మైలు రాయిని చేరుకుంది. ఆవిరి ఇంజిన్ నుంచి విద్యుత్‌తో నడిచే రైల్వే ఇంజిన్లను ప్రవేశపెట్టి 2025 ఫిబ్రవరి 3 తేదీ నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

QR Code Payment Systems In Railway Stations (1)
| |

ఇక రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కొనేయొచ్చు ! ఎలాగో తెలుసుకోండి ! Railway Tickets With QR Code

దక్షిణ మధ్య రైల్వే సేవలు వినియోగించుకునే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు టికెట్ కొనుగోలు చేయడానికి క్యాష్ చెల్లించే అవసరం లేదు. జస్ట్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ( Railway Tickets With QR Code ) సింపుల్‌గా పేమెంట్ పూర్తి చేయవచ్చు. పూర్తి వివరాలు

maha kumh punya kshetra yatra second train from secunderabad
| | |

సికింద్రాబాద్ నుంచి “మహా కుంభ మేలా పుణ్య క్షేత్ర యాత్ర” 2వ ట్రైన్ | Maha Kumbh Punya Kshetra Yatra 2

మహాకుంభ మేళాకు సికింద్రాాబాద్ నుంచి త్వరలో 2వ ప్రత్యేక రైలు ప్రారంభం కానుంది. మొదటి రైలు మిస్ అయిన వారు ఈ రెండో ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్యాకేజి ధర, వసతులు, ఆగే స్టేషన్లు, తేదీలు ( Maha Kumbh Punya Kshetra Yatra 2 ) వంటి వివరాలు మీ కోసం…

IRCTC book Now Pay Later Updates
| | |

ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా ?- IRCTC Book Now Pay Later

రైల్వే ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ తీసుకువచ్చింది ఐఆర్‌సిటీసి. ఇక జేబులో డబ్బు లేకున్నా సరే టికెట్ బుక్ చేసుకుని తర్వాత చెల్లించే అవకాశం కల్పిస్తోంది. బుక్ నౌ పే లేటర్ ( IRCTC Book Now Pay Later ) స్కీమ్ వల్ల ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకుందామా..

IRCTC Maha Kumbh Gram (1)
|

మహాకుంభ గ్రామంలో టెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ? | IRCTC Maha Kumbh Gram

మహా కుంభ మేళా సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం ఐఆర్‌సీటీసి మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) అనే పేరుతో ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సుమారు లక్ష మందికి సదుపాయాలు కల్పించనుంది.

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information
| |

మహా కుంభ గ్రామం : లక్ష మంది కోసం ఐఆర్‌సీటిసి లగ్జరీ టెంట్స్ | IRCTC Maha Kumbh Gram Information

మహాకుంభ మేళాకు వెళ్లే భక్తులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించనుంది భారతీయ రైల్వే. దీని కోసం ప్రత్యేకంగా 3,000 ట్రైన్లు నడుపుతోంది. దీంతో పాటు లక్ష మంది భక్తులకు వసతి కల్పించే విధంగా మహాకుంభ గ్రామం ( IRCTC Maha Kumbh Gram ) లో ఏర్పాట్లు చేసింది.

Telugu Devotees In Kumbh Mela
| | |

కుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 16 ప్రత్యేక ట్రైన్లు | Spl Trains To Kumbh Mela 2025 From Telugu States

2025 లో జరగబోయే మహాకుంభ మేళాకు దక్షిణ మధ్య రైల్వే 16 ( South Central Railway ) ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రయాణికుల రద్దీని గమనించి ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు 2025 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 23 వరకు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ( Trains To Kumbh Mela 2025 ) ప్రకటించింది.

SECUNDERABAD Station Maha Kumbha Punya Kshetra Yatra

Kumbh Mela 2025 : సికింద్రాబాద్ నుంచి మహాకుంభ పుణ్య క్షేత్ర యాత్ర ట్రైన్…టికెట్, సదుపాయాల వివరాలు ఇవే

2025 లో జరగనున్న కుంభమేళకు ( Kumbh Mela 2025) వెళ్లాలని భావిస్తున్న తెలుగు వారికి ఐఆర్‌సీటీసీ ఒక గుడ్ న్యూస్ తెలిపింది. మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర పేరుతో ప్రత్యేక రైలు ప్రకటించింది. ఈ ట్రైన్ రాకతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాత్రికులకు అందుబాటులో ఉండనున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్ల ( Bharat Gaurav Trains) సంఖ్య కూడా పెరిగింది.