Dakshweswar Mahadev Temple
| | |

హరిద్వార్‌లో శివుడి రౌద్ర రూపం.. | Daksheswar Mahadev Temple

Daksheswar Mahadev Temple : ప్రపంచంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని కూడా సతీ దేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ శక్తి పీఠాలు ఏర్పడటానికి మూలం అయిన ఒక ప్రదేశం గురించి నేను ప్రయాణికుడు ఛానెల్‌లో వీడియో చేశాను. 

Amarnath Yatra 2025
| | | |

2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్

2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్పరమ శివుడి భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర ప్రదేశాల్లో అమర్‌నాథ్ యాత్ర కూా ఒకటి. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు..ఇది ఒక మరుపురాని, మరిచిపోలేని అధ్మాత్మిక అనుభవం.

Daksheswar Mahadev Temple Vlog
| | |

Video : దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం, హరిద్వార్ | Daksheshwar Mahadev Temple

హిందూ పౌరాణికాల్లో అత్యంత ప్రధానమైన ఆలయాల్లో దక్షేశ్వర్ మహాదేవ్ ఆలయం (Daksheshwar Mahadev Temple)  కూడా ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లోని కంఖాల్ అనే ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. 

Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?

Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?

Panch Kedar : ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల నడిబొడ్డున, పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు.

Kedarnath Yatra 2025
| | |

కేదార్‌నాథ్‌కు డోలీలో బయర్దేరిన బాబా కేదార్‌… మే 2వ తేదీ నుంచి భక్తులకు దర్శనం | Kedarnath Temple

కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది  భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.

Saleshwaram Cave
|

Saleshwaram : 3 రోజులు మాత్రమే తెరిచి ఉండే తెలంగాణ అమర్‌నాథ్‌ ఆలయం

తెలంగాణలోని దట్టమైన నల్లమల అడవిలో కొలువై ఉన్న గుహాలయం శ్రీ సలేశ్వరం అలయం (Saleshwaram). చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్టత ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం, చేసే ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. 

Kedarnath Ropeway
| |

Kedarnath Ropeway : ఇక 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ ఆలయం చేరుకోవచ్చు…

కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునే తీర్థయాత్రికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం ప్రతిష్ఠాత్మకమైన రోప్‌వే ప్రాజెక్టుకు (Kedarnath Ropeway) కేంద్ర మంత్రివర్గం అమోదం తెలిపింది. ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తుల శారీరక శ్రమ తగ్గనుంది. గతంలో ట్రెక్కింగ్‌కు పట్టే సమయం 8 నుంచి 9 గంటల నుంచి 36 నిమిషాలకు తగ్గనుంది.

50 Feets Largest Shivaling
| | | | | |

50 Feets Largest Shivling : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద స్వయంభూ శివలింగం

ఈ మహా శివలింగం (50 Feets Largest Shivling) మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ శివలింగం ఎక్కడ ఉంది..విశేషాలేంటో తెలుసుకుందామా…

Kadali Kapoteswara Swamy Temple
| | |

ఇక్కడి గుండంలో మారేడు దళం వేస్తే , అది కాశి గంగలో తేలుతుందంట | Kadali Kapoteswara Swamy Temple

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న స్వయంభు శ్రీ కపోతేశ్వర ఆలయం (Kadali Kapoteswara Swamy Temple) అద్భుతమైన చరిత్రకు, ఆధ్యాత్మిక ప్రతీకగా నిలుస్తోంది. రెండు పావురాలు, ఒక బోయవాడు చేసిన త్యాగానికి పరమశివుడు కదలి కడిలికి వచ్చిన చరిత్ర, ఆలయం విశిష్టతలు ఈ పోస్టులో మీకోసం…

Spiritual Ghats In Varanasi
| |

Spiritual Ghats In Varanasi : మహాశివరాత్రి సందర్భంగా కాశీలో సందర్శించాల్సిన 7 ప్రధాన ఘాట్లు 

హిందూ ధర్మంలో (Hinduism) కాశీ నగరాన్ని అత్యంత పవిత్రమైన నగరంగా భావిస్తారు. గంగా నదీ తీరంలో ఉండే ఇక్కడి ఘాట్లు (Spiritual Ghats In Varanasi) భక్తుల పవిత్ర నదీ స్నానానికి వేదికగా నిలుస్తాయి. 

Srisailam
| |

Srisailam : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు | భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు

మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

FACTS ABOUT KAMAKHYA TEMPLE IN TELUGU

Kamakhya Temple : కామాఖ్య ఆలయం ఎలా వెళ్లాలి ? 5 ఆసక్తికరమైన విషయాలు

కామాఖ్య ఆలయం దైవిక స్త్రీ శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. సంతానం లేని వారు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు కామాఖ్య ( Maa Kamakhya ) దేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు.