Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్
ఏడాది ముగుస్గోంది అంటే కొందరికి సంతోషంగా అనిపిస్తుంది. కొందరికి బాధగా అనిపిస్తుంది. కానీ వింటర్ వచ్చేసింది అంటే మాత్రం అందరూ సంతోషపడతారు. వింటర్లో హ్యాప్పీగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వింటర్లో హిల్ స్టేషన్స్ అన్నీ కొత్త పెళ్లికూతురిలా అందంగా ఉంటాయి. సౌత్ ఇండియాలో ఉన్న అందమైన హిల్ స్టేషన్స్‌లో ( Winter Hill Stations ) కొన్నింటిని ఈ గ్యాలరీలో చూడండి. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి.