Waterfalls of Karnataka
|

కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka

Waterfalls of Karnataka : ప్రకృతి ప్రేమికులకు నిధిలాంటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. ఇక్కడి పచ్చదనంతో పాటు దట్టమైన అడవుల్లోంచి జరజరా పారుతూ పులకరింపచేసే జలపాతాలు, భౌగోళిక స్వరూపం ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

Munnar Guide

Munnar Guide : సార్, వెళ్దామా మున్నార్ ? 8 డెస్టినేషన్స్ సిద్ధం మాస్టార్!

మున్నార్, కేరళలోని పశ్చిమ ఘాట్స్‌లో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గంలాంటి ప్రదేశం అని చెప్పవచ్చు. భారత దేశంలో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో ఒకటైన మున్నార్‌లో (Munnar Guide) ఎన్నో టీ ఎస్టేట్స్ అండ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి..

Kedarnath Yatra 2025
|

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

Port Vila

Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్

సౌత్ పసిపిక్‌లో ఉన్న చిన్న దేశం వనవాటు (Vanuatu). చిన్నదే కాని చాలా అందమైన దేశం ఇది. ఇటీవల కాలంలో ఈ దేశం బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ దేశం ఎక్కడుంది…ఆ దేశం ఎలా వెళ్లాలి వంటి విషయాలు తెలుసుకుందాం.

Hyderabad Experium Eco Park
| | | | |

ఎక్స్‌ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park

హైదరాబాద్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం ఎక్స్ పీరియం ఎకో పార్క్ ( Hyderabad Experium Eco Park )  ద్వారాలు తెరుచుకున్నాయి. నేచర్, ఆర్ట్, అడ్వెంచర్ కలబోతల ఈ అందమైన పార్కు ఇకపై భాగ్యనగరంలో ప్రత్యేేక ఆకర్షణగా నిలవనుంది. మీరు కూడా ఈ పార్కుకు వెళ్లాలి అనుకుంటే పూర్తి వివరాలు చదవేయండి.

v

Jog Falls Trip : జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఏం చేయాలి ? ప్రయాణికుడిలా ప్లాన్ చేసేందుకు 10 Tips

భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన జలపాతాలలో జోగ్ జలపాతం ( Jog Falls Trip ) ఒకటి. మన దేశంలో ఉన్న రెండవ అతిపెద్ద జలపాతం ఇది. చూడటానికి చాలా అందంగా, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అలరిస్తుంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ( Western Ghats  ) ఉన్న జోగ్ జలపాతం చూడటానికి చాలా దూరం నుంచి ప్రకృతి ప్రేమికులు తరలి వస్తుంటారు. ఈ స్టోరీలో మీకు జోగ్ జలపాతం ఎలా వెళ్లాలి ? ఎప్పుడు వెళ్లాలో ఇలాంటి ప్రశ్పలకు సమాధానం లభిస్తుంది.