Tirupati Railway Station : తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి
తిరుమల శ్రీవారి దర్శనానికి దూర దూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ (Tirupati Railway Station ) నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. భవిష్యత్తులో భక్తులకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఆధునీకరణ పనులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

వేగంగా రినోవేషన్ పనులు | Tirupati Railway Station
ఈ పనులు ఎక్కడి వరకు వచ్చాయని తెలుసుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ( South Central Railways ) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ చైన్ తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మీరు కూడా తిరుపతి రైల్వే స్టేషన్ రినోవేషన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూడండి.
- ఇది కూడా చదవండి : IRCTC Pay Later : ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా ?
- ఇక రైల్వే టికెట్లను క్యూార్ కోడ్ స్కాన్ చేసి కొనేయొచ్చు ! ఎలాగో తెలుసుకోండి ! Railway Tickets With QR Code
ఈ రినోవేషన్ పనులు పూర్తి అయితే తిరుపతి రైల్వే స్టేషన్ మరింత అందంగా, ఆహ్లాకరంగా కనిపంచనుంది.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.