Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : ప్రతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే ఈ నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల ఒడిలో కొలువై ఉన్నాయి.

Sree Padmanabhaswamy Temple : 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘మహా కుంభాభిషేకం’.. భక్తులకు స్వర్ణావకాశం!

Sree Padmanabhaswamy Temple : 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో ‘మహా కుంభాభిషేకం’.. భక్తులకు స్వర్ణావకాశం!

Sree Padmanabhaswamy Temple : ఆధ్యాత్మికతకు, చారిత్రక వైభవానికి నిలయమైన భారతదేశంలో కొన్ని ఘటనలు అరుదుగా, అత్యంత ప్రాముఖ్యతతో జరుగుతాయి. అలాంటి ఒక చారిత్రక, ఆధ్యాత్మిక ఘట్టానికి కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయం (Sree Padmanabhaswamy Temple) సిద్ధమవుతోంది.

India Pilgrimage : కాలగర్భంలో కలిసిన పుణ్యక్షేత్ర మార్గాలు.. ఆ ఏడు అద్భుత దారులెక్కడ?
|

India Pilgrimage : కాలగర్భంలో కలిసిన పుణ్యక్షేత్ర మార్గాలు.. ఆ ఏడు అద్భుత దారులెక్కడ?

India Pilgrimage : భారతదేశం ఆధ్యాత్మికతకు, భక్తికి పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి కొండ, నది, ఆలయం వెనుక ఒక పవిత్రమైన కథ, ఒక అద్భుతమైన చరిత్ర దాగి ఉన్నాయి. వేల సంవత్సరాలుగా భక్తులు, సాధువులు, పండితులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాలను కొనసాగించడానికి ఎన్నో దారులను అనుసరించారు.

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !
| |

Nashik Kumbh Mela 2025: నాసిక్ కుంభమేళాకు ముహూర్తం ఖరారు..18నెలల పాటు జరిగే పండుగ..ముఖ్యమైన తేదీలు ఇవే !

Nashik Kumbh Mela 2025: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న నాసిక్, త్రయంబకేశ్వర్‌లోని సింహాస్థ కుంభమేళా తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ మహా ఆధ్యాత్మిక వేడుక అక్టోబర్ 31, 2025న ప్రారంభమై రికార్డు స్థాయిలో 18 నెలల పాటు కొనసాగుతుంది.

India Islands : 1,382 దీవుల భారతదేశం.. దాగి ఉన్న స్వర్గాలు.. మీరు కూడా చూసి తీరాల్సిందే !

India Islands : 1,382 దీవుల భారతదేశం.. దాగి ఉన్న స్వర్గాలు.. మీరు కూడా చూసి తీరాల్సిందే !

India Islands : భారతదేశం అనగానే మనకు విస్తారమైన భూభాగం, అద్భుతమైన అందాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఈ అద్భుతమైన, విభిన్నమైన దేశంలో 1,382 దీవులు ఉన్నాయి. వీటిలో చాలా దీవులు నిర్జనమైనవి ( uninhabited ).

Sri Lanka Solo Trip: ఒక 43 ఏళ్ల మహిళకు జీవితాన్ని మార్చిన శ్రీలంక సోలో ట్రిప్!

Sri Lanka Solo Trip: ఒక 43 ఏళ్ల మహిళకు జీవితాన్ని మార్చిన శ్రీలంక సోలో ట్రిప్!

Sri Lanka Solo Trip: 43 ఏళ్ల ఒక మహిళకు గతేడాది ఒక చేదు అనుభవం ఎదురైంది. ఆమె తల్లికి ‘మైలోమా’ అనే అరుదైన, నయంకాని రక్తం క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. జీవితం చాలా చిన్నదని అప్పుడే ఆమెకు అర్థం అయింది.

UNESCO Temples : చరిత్రకు జీవం పోసిన రాతి శిల్పాలు,, దక్షిణ భారతంలో తప్పక చూడాల్సిన 6 యునెస్కో ఆలయాలు!

UNESCO Temples : చరిత్రకు జీవం పోసిన రాతి శిల్పాలు,, దక్షిణ భారతంలో తప్పక చూడాల్సిన 6 యునెస్కో ఆలయాలు!

UNESCO Temples : మన దక్షిణ భారతదేశం పురాణాలకు, శిల్పకళా నైపుణ్యానికి కేరాఫ్ అడ్రస్. ఇక్కడి ప్రతి దేవాలయం ఒక అద్భుతమైన కథను చాటి చెబుతుంది. ఈ అద్భుతాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు,

No Airport Nations : ఎయిర్ పోర్టులు లేని దేశాలు ఇవే? మరి అక్కడి ప్రజల ప్రయాణాలు ఎలా ?

No Airport Nations : ఎయిర్ పోర్టులు లేని దేశాలు ఇవే? మరి అక్కడి ప్రజల ప్రయాణాలు ఎలా ?

No Airport Nations :ప్రపంచంలోని చాలా దేశాలు తమ ప్రజల రాకపోకల కోసం, వాణిజ్యం కోసం విమానాశ్రయాలపైనే ఆధారపడుతున్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా కొన్ని దేశాలకు మాత్రం సొంత విమానాశ్రయాలు లేవు.

jyoti malhotra

Jyoti Malhotra : దేశ రహస్యాలను పాక్‌కు చేరవేసిన యూట్యూబర్…

Who is Jyoti Malhotra? TJyoti Malhotra : హరియాణాకు చెందిన ప్రముఖ యూబ్యూబర్ జ్యోతి మల్హోత్రను గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో అనే పేరుతో య్యూట్యూబ్ ఛానెల్ నడుపుతోన్న జ్యోతికి 3,77,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు భారత దేశానికి సంబంధించిన కీలక విషయాలను షేర్ చేస్తుందని తెలియడంతో ఆమె సబ్‌స్క్రైబర్లు షాక్‌కు గురయ్యారు.he YouTuber Arrested for Alleged Spying for Pakistan

Turkey Wedding Industry
| |

Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

Turkey Wedding Industry:  టర్కీ వెడ్డింగ్ పరిశ్రమకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా తన మిత్ర దేశం పాకిస్తాన్‌కు అండగా నిలిచింది టర్కీ. క్లిష్ట సమయాల్లో శత్రు దేశానికి అన్ని విధాలుగా సాయం చేసిన ఈ దేశాన్ని ప్రస్తుతం భారతీయులు బాయ్‌కాట్ చేస్తున్నారు.

adani airports
|

Adani Airports : చైనా డ్రాగన్ పాస్‌తో భాగస్వామ్యం రద్దు  చేసుకున్న అదానీ ఎయిర్‌పోర్ట్

చైనాకు చెందిన డ్రాగన్ పాస్‌తో అదానీ ఎయిర్‌పోర్టు (Adani Airports) భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుంది.ఈ సంస్థతో భాగస్వామ్యంలోకి ప్రవేశించి వారంలోపే పార్ట‌నర్‌షిప్ రద్దు చేసినట్టు తెలిపింది అదానీ.

Boycott Azerbaijan Turkey

టర్కీ, అజర్ బైజాన్‌ను బాయ్‌కాట్ చేస్తున్న భారతీయులు | Boycott Azerbaijan Turkey

Boycott Azerbaijan Turkey: ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తరువాత భారతీయ పర్యాటక రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారతీయులకు బాగా ఇష్టమైన దేశాలైన అజర్‌బైజాన్, టర్కీ దేశాలపై నెటిజెన్లు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Miss World 2025
|

Miss World 2025 : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? 

Miss World 2025 : 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిద్ధం అవుతోంది. గ్లామర్, కల్చర్‌‌తో పాటు అంతర్జాతీయ ట్యాలెంట్‌కు ఈ పోటీలు వేదిక అవ్వనునాయి. అందుకే ఈ పోటీలను చూసే అవకాశం కోసం చాలా మంది వేచి చూస్తుంటారు. నెక్ట్సస్ మిస్ వరల్డ్ ఎవరనేది తేల్చే ఈ పోటి ఎప్పుడు ? టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందామా ? 

act of kindness
|

Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

Act Of Kindness : షెడ్యూల్స్ అండ్ డెడ్‌లైన్స్ గొడవలో పడి సాటి మనిషికి సాయం చేయడం గురించి ఆలోచించని జనరేషన్ మనది. ఇలాంటి సమయంలో ఒక చిన్న సాయం కూడా మానవత్వం ఇంకా బతికే ఉంది అనే సందేశాన్ని సమాజానికి అందిస్తాయి. చిన్నదే కానీ చాలా మంచి సందేశాన్ని ఇచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Travel Advisories
|

Travel Advisories : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్…పలు విమానాశ్రయాలు మూసివేత

Travel Advisories : పాకిస్తాన్‌లోని పలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తరువాత వైమానిక ఆంక్షల్లో భాగంగా ఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేశారు. 

Operation Sindoor

Operation Sindoor : పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి

పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం పరిమిత స్థాయిలో మెరుపు దాడి చేసింది. ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అని పేరు పెట్టారు. ఇందులో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ అండ్ కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది.

India’s Ancient Temples

Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !

Indias Ancient Temples: హైందవ మతానికి పుట్టినిల్లు అయిన భారత దేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది దేవాలయాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతికి, ఆచారాలకు, విధివిధానాలకు, వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆలయాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. 

TTD Temple Architecture Course
|

ఆలయ నిర్మాణ శిల్పకళను భవిష్యత్ తరాలకు అందించేందుకు టిటిడి ప్రత్యేక శిక్షణ | TTD Temple Architecture Course

భవిష్యత్ తరాల కోసం భారతీయ సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షించే దిశలో టిటిడి విశేష కృషి చేస్తోంది (TTD Temple Architecture Course). ఇందుకోసం ఏపీలో టిటిడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళ సంస్థను నడిపిస్తోంది. ఇందులో భారతీయ సాంప్రదాయ ఆలయ శిల్పకళ, నిర్మాణంలో నైపుణ్యం ఉన్న నిపుణులతో శిక్షణ అందిస్తారు.

Universal Studios

Universal Studios : భారత్‌లో యూనివర్సల్ స్డూడియోస్ థీమ్ పార్క్…2027 వరకు కంప్లీట్

హాలీవుడ్ సినిమాలు చూసేవారికి యూనివర్సల్ స్టూడియోస్ (Universal Studios) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్డూడియో ఇప్పడు భారత్‌లో తొలి థీమ్ పార్కును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు…అసలేం జరిగింది ? | Naa Anveshana Anvesh

ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు నమోదు…అసలేం జరిగింది ? | Naa Anveshana Anvesh

ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ట్రావెల్ వ్లాగర్ అన్వేష్‌పై కేసు నమోదు అయింది (Naa Anveshana Anvesh). సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.