కుంభ మేళాలో తొలిసారి అండర్ వాటర్ డ్రోన్..ఎలా పని చేస్తుందంటే… | Water Drone In Maha Kumbh Mela 2025
మహాకుంభ మేళాలో రక్షణ విషయంలో పోలీసు యంత్రాంగం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) జరిగే ప్రయాగ్ రాజ్‌లో అండర్ వాటర్ డ్రోన్లను ప్రవేశపెట్టింది యూపీ పోలీసు శాఖ. ఈ డ్రోన్లు నీటిలోపల ఉన్న వస్తువులను గుర్తించగలవు. ప్రాదేశిక్ ఆర్మడ్ కాంస్టాబులరీ, వాటర్ పోలీసు సంయుక్తంగా ఈ డ్రోన్లను నిర్వహించనున్నారు.