Taj Mahal Free Entry: ఈ తేదీల్లో తాజ్ మహల్ ఎంట్రీ ఫ్రీ…
తాజ్ మహల్ సందర్శనకు వెళ్తున్న పర్యటకులకు శుభవార్త. ఒక వారం రోజుల పాటు తాజ్ మహల్‌ను ( Taj Mahal ) ఫ్రీగా చూసేయొచ్చు. అది ఎప్పుడంటే…
Latest Travel News and Trending Topics Around The World. Don’t Miss Our Next Post, It May Be The Best News You Read Today !
తాజ్ మహల్ సందర్శనకు వెళ్తున్న పర్యటకులకు శుభవార్త. ఒక వారం రోజుల పాటు తాజ్ మహల్‌ను ( Taj Mahal ) ఫ్రీగా చూసేయొచ్చు. అది ఎప్పుడంటే…
ఎలాగూ జపాన్ (japan) లోనే ఉన్నాను కదా అని టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది సిమ్రన్. ఆ టెస్టులో జపాన్ పాసయింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా ప్రజలు అవాక్కవుతున్నారు.
రామాయణంలోని ప్రధాన ఘట్టాల్లో కొన్ని శ్రీలంకలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘట్టాలపై ఇటీవలే Sri Lankan Airlines ఒక ప్రకటన చేసి విడుదల చేసింది. ఈ ప్రకటనను భారతీయులు బాగా ఇష్డపతున్నారు.
గోవా టూరిజం పతనం అవుతోంది అంటూ నెటిజెన్లు చర్చలు చేస్తున్నారు. ఈ సందర్భంగా Goa పై ఒక ట్రావెలర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. గోవా టూరిజం గ్రాఫ్ తగ్గడానికి మూడు కారణాలు ఇవే అంటూ వీడియో షేర్ చేశాడు.
చర్చి అండ్ జర్నీ అనే కాన్సెప్టుతో క్రిస్మస్ సెలవుల్లో ట్రావెల్ చేయాలి అనుకుంటే కేరళలోని ఈ 6 లొకేషన్స్ మీకు తప్పకుండా నచ్చుతాయి
హిందువులకు అత్యంత పవిత్ర పర్వతం అయిన Mount Kailash వీడియో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు Anand Mahindra.