ప్రపంచ వింతలకు తక్కువ కాని Top 8 Travel Destinations ఇవే

షేర్ చేయండి

ప్రపంచంలో ఎన్ని వింతలు ( Wonders of the World ) ఉన్నాయో మీకు తెలుసా? ఏడు అనేగా మీరు అనేది…అయితే ఏడు తరువాత వింతలే లేవంటారా ? ఐ డోంట్ థింక్‌ సో .ఈ రోజు మీరు చూడబోయే ప్లేసెస్ ( Travel Destinations ) అన్నీ కూడా ప్రపంచంలోని 7 వింతలకు తక్కువేం కాదు.. మీరే చూడండి.

1. Lofoten Islands, Norway : నార్వే అంటే ముందుగా ఆకాశానికి రంగులేసినట్టు కనిపించే నార్తెర్న్ లైట్స్ గుర్తుకు వస్తాయి. అవి చూడాలంటే లోఫోటెన్ లాంటి ద్వీపాలకు మీరు వెళ్లాల్సిందే
2. Zhangiajie National Forest, China : అవతార్ సినిమాలో చూపించే పర్వతాలను మనం ఇక్కడ లైవ్‌గా చూడొచ్చు. చైనాలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రాంతం ఇది.
3. Cuppadocia, Turkey : కప్పాడోషియా అనే ప్రాంతం వేరే గ్రహంలో ఉందేమో అనిపిస్తుంది. దానికి కారణం ఇక్కడి ఎడారిలో విచిత్రంగా కనిపించే అందమైన కొండలతో పాటు ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం .
4. Faroe Island, Denmark : డెన్మార్క్‌ చాలా అందమైన దేశం. ఇక్కడి అందాలను రెట్టింపు చేసి చూపిస్తుంది ఫరో ఐలాండ్. ఇక్కడి రగ్గడ్ ల్యాండ్‌స్కేప్, అక్కడి గ్రామాలు మిమ్మల్ని తప్పకుండా ఆచ్చర్యపరుస్తాయి.
5. Svalbard, Norway : ధృవపు ఎలుగుబంట్లను ( Polar Bear ) చూడాలంటే మనం ఆంటార్కిటికా, అర్కిటిక్ వెళ్లే అవసరం లేదు...నార్వే వెళ్లినా సరిపోతుంది.
6. Matera, Italy : ఇటలీలోని మటేరాలో గుహలను తొలచి ఇల్లను నిర్మించిన తీరు మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. ఈ నివాసాలు చాలా అందంగా కూడా ఉంటాయి.
7.Tuscany's Val d'Orcia, Italy : ఇటలీ అంటేనే ఫ్యాషన్, ఫుడ్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిలు గుర్తొస్తారు. అందే అందంగా ఉంటాయి తస్కానీలోని వాల్ డి ఒర్షియా అనే ప్రాంతంలోని కొండలు. వీటిని రోలింగ్ హిల్స్ అంటారు. ఇక్కడి గ్రామస్తులు చాలా లక్కీ అనిపిస్తుంది నాకైతే
8.Socotra Island, Yemen : యెమెన్‌లో ఉన్న అందమైన డెస్టినేషన్స్‌లో సోకోట్రా ఐలాండ్ కూడా ఒకటి. ఇక్కడి చెట్ల నుంచి ల్యాండ్ స్కేప్ వరకు అన్నీ కూడా ఏలియన్ల మూవీలో చూసినట్టు డిఫరెంట్‌గా ఉంటాయి
ఈ గ్యాలరీలు మీరు చూశారా ?
  • Jyoti Malhotra : దేశ రహస్యాలను పాక్‌కు చేరవేసిన యూట్యూబర్…

    Jyoti Malhotra : దేశ రహస్యాలను పాక్‌కు చేరవేసిన యూట్యూబర్…

  • Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

    Turkey Wedding Industry :టర్కీకి బాయ్‌కాట్ సెగ…డెస్టినేషన్ వెడ్డింగ్ రద్దు చేసుకుంటున్న భారతీయులు

  • Adani Airports : చైనా డ్రాగన్ పాస్‌తో భాగస్వామ్యం రద్దు  చేసుకున్న అదానీ ఎయిర్‌పోర్ట్

    Adani Airports : చైనా డ్రాగన్ పాస్‌తో భాగస్వామ్యం రద్దు  చేసుకున్న అదానీ ఎయిర్‌పోర్ట్

  • Ramappa Temple : రామప్ప ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు

    Ramappa Temple : రామప్ప ఆలయం గురించి తెలుగువారిగా తెలుసుకోవాల్సిన విషయాలు

  • టర్కీ, అజర్ బైజాన్‌ను బాయ్‌కాట్ చేస్తున్న భారతీయులు | Boycott Azerbaijan Turkey

    టర్కీ, అజర్ బైజాన్‌ను బాయ్‌కాట్ చేస్తున్న భారతీయులు | Boycott Azerbaijan Turkey

  • Miss World 2025 : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? 

    Miss World 2025 : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి? 

  • ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

    ప్రయాణికుడిపై క్యాటెరింగ్ సిబ్బంది దాడి…రంగంలోకి రైల్వే శాఖ | Hemkunt Express

  • Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

    Act Of Kindness : నడవలేక ట్రైన్ ఆపమన్న వృద్ధ జంట,  లోకోపైలెట్ ఏం చేశాడంటే..

  • Travel Advisories : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్…పలు విమానాశ్రయాలు మూసివేత

    Travel Advisories : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్…పలు విమానాశ్రయాలు మూసివేత

  • Operation Sindoor : పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి

    Operation Sindoor : పాకిస్థాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!