Amarnath Yatra 2025
| | | |

2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్

2025 Amarnath Yatra Guide : ఫస్ట్ టైమ్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేవారి కోసం – రూట్స్, రిజిస్ట్రేషన్, బడ్జెట్, హెల్త్ టిప్స్పరమ శివుడి భక్తులు జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర ప్రదేశాల్లో అమర్‌నాథ్ యాత్ర కూా ఒకటి. ఇది ఒక యాత్ర మాత్రమే కాదు..ఇది ఒక మరుపురాని, మరిచిపోలేని అధ్మాత్మిక అనుభవం.

Kashmir Tourism Spots
|

కశ్మీరులో 44 పర్యాటక ప్రదేశాల మూసివేత..| Kashmir Tourist Spots

పహల్గాం ఉగ్రదాడి తరువాత అలాంటి ఘటనలు పునావృతం కాకుండా రక్షణ దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల స్థావరాలు, నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీరులో ఉన్న సగానికిపైగా పర్యాటక ప్రదేశాలను (Kashmir Tourist Spots) అధికారులు మూసివేయించారు.

Shikara Ride in Dal Lake
| |

” భయపడి క్యాన్సిల్ చేసుకోలేదు ” ఉగ్రదాడి జరిగిన నెక్ట్స్ డే డాల్ సరస్సులో షికారా రైడ్ చేసిన మహిళ | Shikara Ride

Shikara Ride : పహల్గాం‌లో ఉగ్రదాడి (pahalgam terror attack) తరువాత వేలాది మంది పర్యాటకులు జమ్మూ కశ్మీరు నుంచి వేగంగా తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. వీరి కోసం కేంద్ర, స్థానిక ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేశాయి.

pahalgam
| | |

Pahalgam : పహల్గాంకు ఆ పేరు ఎలా వచ్చింది ? పరమశివుడికి ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం ఏంటి ?

పహల్గాం (Pahalgam), కశ్మీరుకు తలమానీకం అని పిలిచే ఈ ప్రాంతం ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. ఈ దాడిని యాక్ట్ ఆఫ్ వార్ (Act Of War) గా భావించాల్సిందే. ఉగ్రవాదులకు తండ్రి లాంటి దేశం పాకిస్తాన్‌. మరి పాకిస్తాన్ పుట్టుకకు కారణం అయిన భారత దేశం దారి తప్పిన తన బిడ్డను లైన్‌లో పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అయ్యకు ఆగ్రహం వస్తే కొడుకు బతుకేం అవుతుందో చూపించాల్సిన టైమ్ ఇది. 

Top 10 Temples In Jammu and Kashmir 
| |

జమ్మూ కాశ్మీరులో పవిత్రమైన 10 ఆలయాలు | Top 10 Temples In Jammu and Kashmir 

మహర్షి కష్యపుడి (Sage Kashyap) నుంచి తన పేరును పొందిన కశ్మీర్, రాజా జంబులోచనుడి పేరును తీసుకున్న జమ్మూ … హిందూ మతంలో అత్యంత ప్రధానమైన ప్రాంతాలుగా చెప్పబడ్డాయి. ఈ స్టోరిలో ఈ ప్రాంతాల్లో వైష్ణో దేవి ఆలయం నుంచి అమర్‌నాథ్ ఆలయం వరకు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టాప్ 10 ఆలయాలు ( Top 10 Temples In Jammu and Kashmir ) ఏంటో తెలుసుకుందాం.

Pahalgam terror attack
|

కాశ్మీర్‌లో చిక్కుకున్న 80 మంది తెలంగాణ వాసులు…హెల్ప్‌లైన్ నెంబర్లు జారీ చేసిన ప్రభుత్వం | Telangana Tourists Stranded in Kashmir

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడిలో సుమారు 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమారచారం. వారిని క్షేమంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Tourists Stranded in Kashmir) రంగంలోకి దిగింది. అందులో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్‌లైన్ నెంబర్లను జారీ చేసింది.

how jammu and kashmir got its name
|

జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? | Jammu and Kashmir

జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir) భారత్‌లో ఉత్తరాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ప్రపంచంలోని అందం అంత కలిపి ప్రకృతి వేసిన చిత్రంలా ఉంటుంది ఈ ప్రాంతం. భూమిపై స్వర్గం ఉంటే అది ఇదేనని కవులు అన్నారంటే దానికి కారణం ఇక్కడి సౌందర్యం. ఈ ప్రాంత చరిత్ర, భానుడి ప్రకాశంతో సమానమైన సంస్కృతి, ఆచారాలు అనేవి భారతీయ చరిత్రలో కీలకమైన అంశాలుగా చెప్పవచ్చు. 

Z Morh Tunnel

Z-Morh Tunnel : జమ్మూ కాశ్మీర్‌ ప్రజల జీవితాల్లో గేమ్ ఛేంజర్ కానున్న టన్నెల్

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 13న జమ్మూ-కశ్మీర్‌లో జీ మోర్ అనే సొరంగ మార్గాన్ని ( Z-Morh Tunnel ) ప్రారంభించారు. జమ్మూ, కశ్మీర్‌లోని గాందర్భాల జిల్లాలో ఉన్న ఈ టన్నెల్ అనేది భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత ప్రధానమైనది.