Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?

Panch Kedar : పంచ కేదార్.. హిమాలయాల్లో శివుడి ఐదు పుణ్యక్షేత్రాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ?

Panch Kedar : ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల నడిబొడ్డున, పరమేశ్వరుడికి సంబంధించిన ఐదు పురాతన ఆలయాలు ఉన్నాయి. ఈ ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాలను కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు.

Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా? అయితే ఈ 9 అద్భుత ప్రదేశాలను అస్సలు మిస్ కావద్దు!

Char Dham Yatra : ప్రతేడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పవిత్రమైన చార్ ధామ్ యాత్రలో (Char Dham Yatra) పాల్గొంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే ఈ నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల ఒడిలో కొలువై ఉన్నాయి.

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag
| |

కేదార్‌నాథ్‌‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభం | Sonprayag

ఛార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. సోన్ ప్రయాగ్ (Sonprayag) నుంచి కేదార్‌నాథ్ వరకు హెలికాప్టర్ సేవలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రానికి నడక మార్గంలో , గుర్రం, పల్లకిలో చేరుకుంటారు. 

Char Dham yatra 2025 Begins
| |

భారీ బందోబస్తు మధ్య తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు… | Char Dham Yatra 2025 Begins

హిందూ మతంలో ఛార్ ధామ్ యాత్రకు (Char Dham Yatra 2025 Begins) ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్‌నాథ్‌ (Kedarnath), బద్రినాథ్, యమునోత్రి, గంగోత్రికి తీర్థయాత్రలకు బయల్దేరుతుంటారు. 

Kedarnath Yatra 2025
| | |

కేదార్‌నాథ్‌కు డోలీలో బయర్దేరిన బాబా కేదార్‌… మే 2వ తేదీ నుంచి భక్తులకు దర్శనం | Kedarnath Temple

కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple) తెరుచుకునే ముందు కీలక ఘట్టం మొదలైంది. మహా శివుడి విగ్రహం ఆలయం దిశగా వైభవంగా బయల్దేరింది. ప్రతీ ఏడాది జరిగే ఈ యాత్రతో ఛార్ ధామ్ యాత్ర ప్రారంభోత్సవానికి ప్రతీకగా భావించవచ్చు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిలమాయాల్లో (garhwal himalayas) జరిగే చార్ ధామ్ యాత్రకు లక్షలాది మంది  భక్తులు దేశంలోని నలుమూలల నుంచి తరలివస్తుంటారు.

Char Dham Yatra 2025 Starting Date
|

యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకునే తేదీలివే ! Char Dham Yatra 2025 Dates

గత ఆరు నెలల నుంచి చార్ ధామ్ వెళ్లాలి అనుకుని అప్టేట్ కోసం వేచి చూస్తున్న భక్తులకు గుడ్ న్యూస్ప. ఈ పవిత్ర క్షేత్రాలు (Char Dham Yatra 2025 Dates) ఎప్పటి నుంచి తెరచుకోనున్నాయో శ్రీ బద్రినాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటి స్పష్టతనిచ్చింది. ఆలయాలు తెరిచే తేదీలను కూడా ప్రకటించింది. 

IRCTC Tourism
| | |

చార్ ధామ్ యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసి డీలక్స్ ప్యాకేజ్…ఎంత? ఎన్నిరోజులు ? ఎప్పుడు ? ఎలా ? | IRCTC Tourism

చార్ ధామ్ యాత్రకోసం సిద్ధం అవుతున్న ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసి టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. చార్ ధామ్ యాత్రా ఎక్స్ ఢిల్లీ (Char Dham Yatra Ex Delhi). 11 రాత్రులు, 12 పగల ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ పవిత్ర క్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది.

Chardham Yatra 2025
|

Char Dham Yatra 2025 : ఛార్‌ ధామ్ యాత్ర కోసం 17.76 లక్షల భక్తుల రిజిస్ట్రేషన్

భారతదేశంలో అత్యంత పవిత్రయాత్రలలో ఒకటైన ఛార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఇక 2025 సంవత్సరం యాత్రకు (Char Dham Yatra 2025) సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్వరలో ఈ యాత్ర ప్రారంభం అవ్వనుండటంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది. 

Kedarnath Yatra 2025
|

Kedarnath Yatra 2025 : కేథార్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ప్రారంభించిన IRCTC

ప్రతి హిందువు తన జీవిత కాలంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అనుకునే పవిత్ర క్షేత్రాలలో కేదార్‌నాథ్ కూడా ఒకటి. త్వరలో ప్రారంభం అవనున్న కేదార్‌నాథ్ ఆలయానికి (Kedarnath Yatra 2025) వెళ్లే భక్తులకు ఐఆర్‌సీటీసి (IRCTC) శుభవార్త తెలిపింది. 2025 మే 2వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా ప్రతీ రోజు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసును నిర్వహించనున్నట్టు తెలిపింది. 

Kedarnath Ropeway
| |

Kedarnath Ropeway : ఇక 36 నిమిషాల్లో కేదార్‌నాథ్ ఆలయం చేరుకోవచ్చు…

కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునే తీర్థయాత్రికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం ప్రతిష్ఠాత్మకమైన రోప్‌వే ప్రాజెక్టుకు (Kedarnath Ropeway) కేంద్ర మంత్రివర్గం అమోదం తెలిపింది. ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తుల శారీరక శ్రమ తగ్గనుంది. గతంలో ట్రెక్కింగ్‌కు పట్టే సమయం 8 నుంచి 9 గంటల నుంచి 36 నిమిషాలకు తగ్గనుంది.

Anand Mahindra Tweets About Kedarnath prayanikudu
|

Kedarnath : కేదార్‌నాథ్ ఆలయం ఫోటోకు ఆనంద్ మహీంద్రా ఫిదా..ఎందుకో చూడండి

కేదార్‌నాథ్ ( Kedarnath ) ఆలయానికి చెందిన ఒక నైట్ వ్యూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన ఎక్స ఖాతాలో షేర్ చేశారు.