Nature Guide Training In Amrabad Tiger Reserve

Empowering Naturalists: ఇకో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా అమ్రాబాద్ టైగర్‌ రిజర్వ్‌లో నేచర్ గైడ్ ట్రైనింగ్

Empowering Naturalists – తెలంగాణ ప్రభుత్వం ఇకో పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సాహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కార్పోరేషన్ ఇటీవలే నేచర్ గైడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రెయిల్స్ (Deccan Woods and Trails) అనే పేరుతో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Mini Medaram Jatara 2025
| |

నేటి నుంచి తెలంగాణ చిన్న కుంభ మేళా..మినీ మేడారం | Mini Medaram 2025

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతరలో మేడారం జాతర కూడా ఒకటి. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. 2024 లో మేడారం జాతర వైభవంగా జరగగా తాజాగా మినీ మేడారం (Mini Medaram 2025) జాతర ప్రారంభమైంది. ఈ జాతర విశేషాలు మీకోసం.

Complete Guide to Mini Medaram Jatara 2025
|

మినీ మేడారం జాతర ఎప్పుడు ? ఎలా వెళ్లాలి ? జాతర ప్రత్యేకతలేంటి ? | Mini Medaram Jatara 2025

మినీ మేడారం జాతర ( Mini Medaram Jatara 2025 ) సందడి మొదలైంది. ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన మేడారం జాతరకు లక్షలాది సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

TGSRTC Sankranti 2025 Special Busses

TGSRTC Special Busses : సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక బస్సులు .. టికెట్ ధరలో సవరింపు

ఏడాది మొత్తం ఎక్కడ ఉన్నా తమ సొంత ఊళ్లకు వెళ్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటారు. దీని కోసం ప్రజారవాణా వ్యవస్థను అత్యధికంగా వినియోగిస్తుంటారు. సంక్రాంతి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC Special Busses ) యాజమాన్యం 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

31 December New Year Rules of Hyderabad People 1
| |

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ : హైదరాబాద్ పోలీసుల 7 రూల్స్ ఇవే | Traffic Rules For Hyderabad New Year 2025 Celebrations

కొత్త సంవత్సరాన్ని ( New Year 2025 ) స్వాగతించేందుకు సిద్ధం అవుతున్న హైదరాబాద్ ప్రజలు కోసం, లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయడానికి పోలీసులు కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేశారు. అవి ఇవే.

Digital annadana tokens for Devotees Visiting Bhadrachalam Lord Rama Temple In Telangana
| | |

భద్రాద్రి రామయ్య భక్తులకు డిజిటల్ అన్నదాన టోకెన్లు.. | Bhadrachalam Temple Annadanam Digital Tokens

భద్రాచలం వెళ్లే భక్తుల కోసం దేవస్థానం కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అన్నదాన సత్రంలో భక్తుల కోసం డిజిటిల్ టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. దీని వల్ల భద్రాచలం ( Bhadrachalam Temple ) వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్‌లను చూపించి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

Laknavaram new island launch details prayanikudu
| |

Laknavaram : లక్నవరంలో కొత్త ద్వీపం ప్రారంభం…ఎలా ఉందో చూడండి !

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిని సారించింది. అందులో భాగంగానే ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ( Laknavaram ) మూడవ ద్వీపాన్ని పర్యాటకుల కోసం ప్రారంభించింది. ఈ కొత్త ద్వీపం ఎలా ఉందో దాని వివరాలు ఏంటో ఈ పోస్టులో మీకోసం…

Ramappa Temple: వీకెండ్ ప్యాకేజీ తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం శాఖ…వివరాలు ఇవే!
| |

Ramappa Temple: వీకెండ్ ప్యాకేజీ తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం శాఖ…వివరాలు ఇవే!

చాలా మంది ప్రయాణికులు ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్లాలి అని ప్రతీ వీక్ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం వీకెండ్ రామప్ప టెంపుల్ టూర్ ( Ramappa Temple) ప్యాకేజ్ తీసుకొచ్చింది తెలంగాణ తెలంగాణ టూరిజం శాఖ.ఈ ప్యాకేజీ వివరాలు ఈ పోస్టులో మీకోసం..